Dr.56: ప్రియమణి మూవీ పోస్టర్ ను ఆవిష్కరించిన మక్కల్ సెల్వన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
vijay sethupathi launches first look priyamani dr.56: జాతీయ ఉత్తమనటి ప్రియమణి ప్రస్తుతం ‘డాక్టర్ 56’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు కథ, కథనాలను ప్రవీణ్ అందిస్తుండగా, రాజేష్ ఆనందలీల దర్శకత్వం వహిస్తున్నారు. హరిహర పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను ప్రవీణ్ రెడ్డి టి తెలుగువారి ముందుకు తీసుకొస్తున్నారు. దక్షిణాదిలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై ఎ.ఎన్. బాలాజీ నిర్మించారు. ఇదే సంస్థతో ‘డాక్టర్ 56’తో పాటుగా, ప్రభుదేవా ‘ఫ్లాష్ బ్యాక్’, ‘వర ఐపీఎస్’, ‘ఛేజింగ్’ చిత్రాలను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ చిత్రాలన్నీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
Read also: Hebah Patel: నవంబర్ లో ‘తెలిసిన వాళ్ళు’ రాబోతున్నారు!
Also Read
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
- Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
తాజాగా ప్రియమణి ‘డాక్టర్ 56’కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఆవిష్కరించారు. నోబిన్ పాల్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రానికి డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మీ, జె. లక్ష్మణ్ పాటలు రాస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ విక్రమ్ మోర్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. దీనికి భార్గవ్ రామ్ సంభాషణలు సమకూర్చగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను రాకేష్ సి తిలక్ స్వీకరించారు. ప్రియమణితో పాటు ప్రవీణ్, దీపక్ రాజ్ శెట్టి, రమేష్ భట్, యతిరాజ్, వీణా పొన్నప్ప, మంజునాథ్ హెగ్డే, స్వాతి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Monster Movie Banned Gulf Countries: గల్ఫ్ లో మోహన్ లాల్ సినిమాపై బ్యాన్
తాజావార్తలు
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?