Vijay sethupathi : స్క్రిప్ట్ నచ్చితే చాలు.. డైరెక్టర్ గురించి పట్టించుకోను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. హీరో అయినప్పటికి విలన్‌గా కూడా అదరగొడుతున్నాడు. చివరగా ‘మహారాజా’ తో తన 50వ సినిమాను పూర్తి చేసిన విజయ్, ఇప్పుడు తదుపరి ప్రాజెక్టులపై దృష్టిపెట్టాడు. ప్రజంట్ మూడు సినిమాలు పూర్తయ్యేవరకూ మరో రెండు-మూడు ప్రాజెక్టులు లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇందులో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఇక ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఫామ్‌లో లేని దర్శకుడు పూరితో.. మీరు సినిమా తీయడం ఏంటంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ హల్ చల్ చేశాయి. ఆయన స్క్రిప్ట్ ఎందుకు ఎంచుకున్నారంటూ విజయ్ను ట్యాగ్ చేస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. అయితే తాజాగా వీటిపై విజయ్ సేతుపతి స్పందించాడు.
Also Read: Spirit : ఏం చేద్దామనుకుంటున్నారయ్యా.. ప్రభాస్ vs సూపర్‌స్టార్
Also Read
‘నేను పూరి ప్రాజెక్ట్ కన్ఫామ్ చేసినప్పటి నుండి చాలా రకాల మాటలు వినపడుతున్నాయి. అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా.. నేను దర్శకుడి గతంలో చేసిన సినిమాలు, వాటి హిట్ ఫట్ల గురించి పట్టించుకోను. స్క్రిప్ట్ నచ్చితే చాలు. పూరి చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. అందుకే ఓకే చేశా. ఇలాంటి కథ ఇప్పటి వరకు చేయలేదు, వినలేదు కూడా. ముందు నుంచి కూడా నేను కొత్త వాటికి ఎప్పుడు ప్రాధాన్యమిస్తా. గతంలో చేసిన స్టోరీస్ రిపీట్ కాకుండా చూసుకుంటా. పూరి జగన్నాథ్ కథ చాలా బాగా నచ్చింది. ఈ మూవీ షూటింగ్ జూన్‌లో ప్రారంభం అవుతుంది’ అని విజయ్ వెల్లడించాడు విజయ్.
తాజావార్తలు
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్‌కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!