Liger Emoji : లైగర్ మెనియా.. ట్విట్టర్ స్పెషల్ ఎమోజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Devarakonda liger Emoji on twitter
హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కెరీర్ ఆరంభంలోనే పెళ్లిచూపులు సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చిన విజయ్.. అర్జున్ రెడ్డి సినిమాతో ట్రెండ్ క్రియేట్ చేశారు. అయితే.. అప్పటిదాకా వెళుతున్న సినీ ట్రాక్ మార్చేస్తూ అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నారు విజయ్. హీరో అంటే ఇలా కూడా ఉంటాడా? అనే టాక్‌తో ఫుల్ పాపులర్ అయ్యారు. అయితే.. ప్రస్తుం.. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఆగస్ట్ 25న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నాడు. దేశంలోని పలు నగరాల్లో పర్యటిస్తున్నాడు. లైగర్ సినిమాతో అనన్యా పాండే సౌత్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నంది. విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది.
Also Read
బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే.. ఈ ఊరు ఆఊరు అని కాకుండా.. ఫ్యాన్ టూర్ పేరుతో అన్ని ఏరియాను కవర్ చేస్తున్నాడు రౌడీ బాయ్. అయితే.. ట్విట్టర్‌లో కూడా లైగర్ మెనియా కనిపిస్తోంది. ఇప్పటికే లైగర్ సినిమాకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటే.. మరో రెండు రోజుల్లో లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అయితే.. ఈ క్రమంలో.. ట్విట్టర్ లైగర్ పేరు మీద ఒక ఎమోజీ దర్శనిమిస్తోంది. ఇప్పటివరకు ఏ సినిమాను ఇలాంటి ఎమోజీ ట్విట్టర్ కనిపించలేదు. అయితే.. రౌడీ బాయ్ క్రేజ్‌తో ట్విట్టర్ ఇప్పుడు ఈ ఎమోజీ ట్రెండింగ్‌లో ఉంది.
#Liger emoji is yours ❤️#WaatLagaDenge#LigerHuntBegins
There are a total of 4!
4th is my prediction for Aug 25th 🙂— Vijay Deverakonda (@TheDeverakonda) August 18, 2022
తాజావార్తలు
-
NBK 111: ఆ సినిమా టీజర్ మామూలుగా లేదు.. బాలయ్యను వేరే లెవల్లో చూస్తారు: తమన్
-
Chairman’s Desk : కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా గేమ్ ఛేంజరా?
-
NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్..
-
Thaman: ఇదే నా లాస్ట్ సినిమా: తమన్
-
RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!