Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Vfx Hurdles For Mega Family Are Technical Issues Delaying Vishwambhara And Peddi

Mega Movies : మెగా ఫ్యామిలీకి VFX గండం?

Published Date :April 10, 2026 , 11:30 am
By subbarao kilari
Mega Movies : మెగా ఫ్యామిలీకి VFX గండం?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ మెగా ఫ్యామిలీ నుండి సినిమా వస్తుందంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో మెగా హీరోల భారీ బడ్జెట్ చిత్రాలను విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సమస్యలు ప్రధానంగా ఇబ్బంది పెడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న’విశ్వంభర’ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ వరకు.. నాణ్యత లేని VFX అవుట్‌పుట్ పై వస్తున్న విమర్శలు మెగా అభిమానులను కలవరపెడుతున్నాయి.

Also Read : NBK : బాలయ్య.. నీ స్పీడ్ ఏంటయ్యా.. మరో సినిమాకు ముహూర్తం ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర‘ టీజర్ విడుదలైనప్పుడు, అందులోని విజువల్స్ పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగింది. దీంతో అప్రమత్తమైన మేకర్స్, గత ఏడాది కాలంగా VFX పనుల్లో మార్పులు చేర్పులు   చేయిస్తూనే ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలోని ఐదారు కీలక సన్నివేశాల VFX వర్క్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వాటిని మళ్లీ మొదటి నుండి చేయించాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నికల్ కారణాల వల్లే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించడంలో జాప్యం జరుగుతోందని ఇండస్ట్రీ టాక్. మరోవైపు ‘పెద్ది‘ సినిమా విడుదల వాయిదా పడటానికి కూడా ఈ VFX సమస్యలే ప్రధాన కారణమని ప్రచారం జరుగుతోంది. విజువల్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని ట్రోలింగ్ బారిన పడకుండా పక్కాగా అవుట్‌పుట్ రావాలని మేకర్స్ భావించడమే ఈ జాప్యానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. టెక్నికల్ పరంగా రాజమౌళి లాంటి దర్శకులు సరికొత్త బెంచ్‌మార్క్‌లు సెట్ చేస్తున్న తరుణంలో మెగా సినిమాల్లో ఇలాంటి లోపాలు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఈ విమర్శల నుండి పాఠాలు నేర్చుకొని మేకర్స్ క్వాలిటీ విషయంలో మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chiranjeevi Vishwambhara updates
  • Hari Hara Veera Mallu Trolling
  • Mega Family VFX Issues
  • Pawan Kalyan Veera Mallu VFX
  • Peddi

తాజావార్తలు

  • Mega Movies : మెగా ఫ్యామిలీకి VFX గండం?

  • Minister Ponnam Prabhakar: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపికబురు..

  • Gudivada Software Engineer Murder: హర్యానాలో ఆంధ్ర సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణ హత్య..

  • Nitish Kumar: ముగిసిన నితీష్ శకం.. నేడు ఎంపీగా ప్రమాణ స్వీకారం.. నెక్ట్స్‌ సీఎం ఇతడేనా?

  • Realme C100 4G: 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో.. కొత్త రియల్‌మీ ఫోన్ విడుదల

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions