విజయ్ దేవరకొండా టాలీవుడ్ లో అడుగుపెట్టి మొదట చిన్న చితక క్యారెక్టర్స్ చేసుకుంటూ పలు సినిమాల్లో నటించాడు. కానీ విజయ్ దేవరకొండ కెరీర్ కు గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా ఏదంటే పెళ్ళి చూపులు అనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకోండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రౌడీ బాయ్ �