Pushpa : విభేదాలకు చెక్ పెట్టేందుకు ఒకే వేదికపైకి బన్నీ- సుక్కు..
- తబిత సుకుమార్ సమర్పణలో మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం
- సాయంత్రం 7 గంటలకు భారీ ప్రీరిలీజ్ వేడుక
- ముఖ్య అతిధులుగా బన్నీ - సుక్కు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ల లేటెస్ట్ సినిమా పుష్ప -2. ప్రస్తుతం సెట్స్ ఫై ఉన్న ఈ సినిమా ఏప్పటికప్పుడు విడుదల వాయిదా పడుతూ, షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఒకానొక దశలో చిత్ర దర్శకుడు సుకుమార్ కు హీరో అల్లు అర్జున్ కు మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. బన్నీ గడ్డం కూడా తీసేయడంతో ఆ వార్తలకు మరింత ఊతం వచ్చాయి. ఇటీవల ఈ చిత్రం చివరి షెడ్యూల్ స్టార్ట్ చేసారు మేకర్స్.
Also Read : Mahesh Babu: AMB సినిమాస్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఎదో తెలుసా..?
Also Read
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
మరోవైపు దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్ సమర్పణలో ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ అనే సినిమా వస్తోంది. రావు రమేష్ హీరోగా నటించిన ఈ మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ హాజరు కానున్నారు. డైరెక్టర్ లక్ష్మణ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా సుకుమార్ భార్య తబితకు ఈ సినిమా చూపించాడు. కంటెంట్ నచ్చి ఈ సినిమాకు సమర్పికురాలుగా వ్యవహరిస్తోంది. పుష్ప సినిమా షూటింగ్ హడావుడిలో సుకుమార్ బిజీగా ఉండడంతో ఈ సినిమా పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు తబితసుకుమార్. విభేదాల ప్రచారం తరువాత మొదటిసారి కలిసి మీడియా ముందుకు వస్తోన్నారు అల్లు అర్జున్, సుకుమార్. ఈ నేపథ్యంలో వీరిద్దరు విభేదాల రూమర్స్ పై ఏ విధంగా స్పందిస్తారు, ఏమి మాట్లాడతారు అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది. ఈ రోజు సాయంత్రం 7గంటలకు హోటల్ పార్క్ హయత్ లో ఈ వేడుక జరగనుంది.
తాజావార్తలు
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!