Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ustad Bhagat Singhs Result Became Crucial For The Careers Of Both Srileela And Harish Shankar

Ustad Bhagat Singh: ఇద్దరి కెరీర్‌కు కీలకంగా మారిన ఉస్తాద్!

Published Date :March 18, 2026 , 2:10 pm
By Uppy Sri
Ustad Bhagat Singh: ఇద్దరి కెరీర్‌కు కీలకంగా మారిన ఉస్తాద్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ‘ఓజీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత థియేటర్లలోకి వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘గబ్బర్ సింగ్’ వంటి సినిమా తర్వాత, పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబో రిపీట్ అవుతుండడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందని గట్టిగా నమ్ముతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అయితే, ఈ సినిమా విజయం అభిమానులకు మాత్రమే కాదు.. చిత్ర దర్శకుడు మరియు హీరోయిన్ కెరీర్‌లకు కూడా అత్యంత కీలకంగా మారింది. దర్శకుడు హరీష్ శంకర్‌కు ఈ సినిమా రిజల్ట్ ఒక అగ్నిపరీక్ష లాంటిదనే చెప్పాలి.

Also Read: Ustaad Bhagat Singh: ఉస్తాద్ హైలెట్స్.. బాక్సాఫీస్ బద్దలే!

చివరగా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’తో భారీ డిజాస్టర్‌ను మూటగట్టుకున్న హరీష్, తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి మళ్ళీ ఫామ్‌లోకి రావాలని ఆయన చూస్తున్నారు. ఒకవేళ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గనుక ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోతే, హరీష్ శంకర్ కెరీర్ డైలమాలో పడే అవకాశం ఉంది. అందుకే ఈ సినిమాను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రమోషన్ కార్యక్రమాలు కూడా గట్టిగా చేస్తున్నారు. ఇక హీరోయిన్ శ్రీలీల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. వరుస ఆఫర్లతో టాలీవుడ్‌ను ఊపేసిన ఈ బ్యూటీ, సరైన సక్సెస్ లేక సతమతమవుతోంది. పేరుకు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నా, కమర్షియల్ హిట్టు పడకపోవడంతో ఆమె కెరీర్ గ్రాఫ్ క్రమంగా తగ్గుతోంది. ‘ఉస్తాద్’ సాలిడ్ హిట్ అయితే తప్ప.. టాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. అలాగే, మరో హీరోయిన్‌గా నటిస్తున్న రాశి ఖన్నా కూడా ఈ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి రావాలని చూస్తోంది. మరి మార్చి 19న విడుదల కానున్న’ఉస్తాద్ భగత్ సింగ్’ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: Peddi: ఫైనల్ టచ్.. పది రోజులే?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gabbar Singh combo repeat
  • Harish Shankar
  • pawan kalyan
  • SreeLeela
  • Telugu Movie News 2026

తాజావార్తలు

  • Ustad Bhagat Singh: ఇద్దరి కెరీర్‌కు కీలకంగా మారిన ఉస్తాద్!

  • Peddi: ఫైనల్ టచ్.. పది రోజులే?

  • Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం..

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Rajinikanth : రజనీకాంత్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్..తలైవర్ స్పీడ్ మామూలుగా లేదుగా!

ట్రెండింగ్‌

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • Gemini Horoscope: పరాభవనామ సంవత్సరంలో ‘మిధున రాశి’ ఫలితాలు.. అప్పటి వరకు మాట అదుపులో ఉంచుకోవాల్సిందే.!

  • Chris Gayle IPL Record: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ నంబర్ వన్‌గా గేల్.. రోహిత్, కోహ్లీ, ధోనీలకు కష్టమే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions