Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Trimukha Teaser Out Tomorrow Sunny Leone Stars In Pan India Multilingual Epic Release Date Announcement

Trimukha: అక్టోబర్ 18న ‘త్రిముఖ’ టీజర్

Published Date :October 16, 2025 , 7:53 am
By Bhargav Chaganti
Trimukha: అక్టోబర్ 18న ‘త్రిముఖ’ టీజర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మించిన చిత్రం ‘త్రిముఖ’. ఈ మూవీకి రాజేష్ నాయుడు దర్శకత్వం వహించారు. ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రానున్న ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ గురించి అందరికీ తెలిసేలా టీజర్‌ను అక్టోబర్ 18న రిలీజ్ చేయబోతోన్నారు.

దాదాపు 14 కోట్లతో భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ ప్రాజెక్ట్ క్వాలిటీ విషయంలో మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్‌ కావడం లేదని తెలుస్తోంది. విజువల్ వండర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అక్టోబర్ 18న టీజర్‌తో పాటుగా, రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించబోతోన్నారు. అయితే ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే నేపథ్యంలో తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘త్రిముఖ’ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియా, ట్రేడ్ సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా మారింది.

‘‘త్రిముఖ’ జర్నీ మాకెంతో ప్రత్యేకం. ఐదు భాషల్లో సినిమాను నిర్మించడం అనేది మామూలు విషయం కాదు. అక్టోబర్ 18న విడుదలయ్యే టీజర్‌తో మేం ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించామో అందరికీ తెలుస్తుంది. ఈ టీజర్ దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల్లో మరింత క్యూరియాసిటీని పెంచుతుందని మేం నమ్ముతున్నాం. డిసెంబర్‌లో గ్రాండ్ థియేట్రికల్ విడుదల కోసం మేం ప్రయత్నాలు చేస్తున్నామ’ని టీం తెలిపింది.

‘త్రిముఖ’ సినిమాలో సన్నీ లియోన్‌తో పాటుగా యోగేష్ కల్లె, అకృతి అగర్వాల్, CID ఆదిత్య శ్రీవాస్తవ, మొట్టా రాజేంద్రన్, ఆశు రెడ్డి, ప్రవీణ్, షకలక శంకర్, సుమన్, రవి ప్రకాష్, జీవా, సమ్మెట గాంధీ, జెమినీ సురేశ్ తదితరులు నటించారు. ఈ మూవీకి స్టంట్ కొరియోగ్రాఫర్‌గా కృష్ణ మాస్టర్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా బాబీ మాస్టర్ పని చేశారు. ఈ సినిమాకి ఎడిటర్‌గా ఆర్కే, అఖిల బలరామ్ పని చేశారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి అల్తి వ్యవహరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • akira dream creations
  • december movie release
  • hindi tamil kannada malayalam release
  • Multilingual Movie
  • Pan India Film

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions