Tollywood: టాలీవుడ్ టాప్ -10 అప్ డేట్స్.. జస్ట్ ఒక్క క్లిక్ తోనే..
- దేవర థర్డ్ సింగిల్ అప్ డేట్
- బుచ్చిబాబు సినిమాపై రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు
- ఇక నటుడిగా పూరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1 – నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రానున్న దసరా-2 ఆడియన్స్ ఊహించినదానికంటే ఎక్కువగా ఉంటుందని, మ్యాడ్ మాక్స్ రేంజ్ లో ఉంటుందని తెలిపాడు నాని
2 – విక్రమ్ హీరోగా నటించిన చిత్రం తంగలాన్. రెండవ వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో 141 థియేటర్లు యాడ్ చేసారు మేకర్స్
Also Read
3 – మలయాళ నటుడు టోవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ARM. ఈ చిత్ర రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను మైత్రీ మూవీస్ సంస్థ కొనుగోలు చేసింది.
4 – నార్నె నితిన్ హీరోగా వచ్చిన ఆయ్ సూపర్ హిట్ సాధించడంతో రేపు సక్సెస్ మీట్ నిర్వహించనున్నారు. గెస్ట్ ఎవరూ వుండకపోవచ్చు, ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ ప్రకటించనున్నారు
5 – ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు చేసిన వ్యాఖ్యలకు టాలీవుడ్ హీరో శర్వానంద్ కౌంటర్ గా “ఒక నటుడు మరో నటుడిని ఎప్పుడూ విమర్శించకూడదు. ఇది ప్రాథమిక నీతి” అంటూ ట్వీట్ చేసాడు
6 – నా తదుపరి చిత్రం బుచ్చిబాబు సనాలో నా గత సినిమాలు కన్నా ఎక్కువ కామెడీ ఉంటుందని ఓ ఇంటర్వ్యూ లో తెలిపాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్
7 – రావు రమేష్ ప్రధాన పాత్రలో వచ్చిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ఈ నెల 23న రిలీజ్ కాగా ఈ చిత్ర శాటిలైట్ హక్కులను zee TV కొనుగోలు చేసింది.
8 – యంగ్ టైగర్ ఎన్టీయార్ లేటెస్ట్ సినిమా దేవర నుండి మూడవ లిరికల్ సాంగ్ ను వినాయక చవితి కానుకగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్
9 – ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ కల్కి హిందీ థియేట్రికల్ రన్ ముగించింది. 55 రోజులకు గాను 295.09 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ సాధించింది .
10 – ఆకాష్ జగన్నాథ్ హీరోగా రానున్న తల్వార్ సినిమాలో ఆకాష్ తండ్రి, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు
Also Read: Committee Kurrollu: కుమ్మేసిన కుర్రోళ్ళు..మరికొన్ని సీన్స్ యాడ్ చేసిన మేకర్స్..
తాజావార్తలు
-
తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
-
Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు…
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్‌లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్‌తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!