Tollywood: టాలీవుడ్ సూపర్ – 6 ఇంట్రెస్టింగ్ న్యూస్..
- భారీ ధర పలుకుతున్న గేమ్ ఛేంజర్ థియేట్రికల్ రైట్స్
- పుష్ప -2 షూటింగ్ తాజా షెడ్యూల్ స్టార్ట్
- Goat ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్న మైత్రీ మూవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1 – 35 చిన్న కథ కాదు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం దసపల్లా కన్వెన్షన్స్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నేచురల్ స్టార్ నాని రానున్నాడు
2- మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మట్కా. ఈ చిత్ర ఆడియో రైట్స్ ను ఆదిత్య మ్యూజిక్ సంస్థ రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. వరుణ్ తేజ్ మార్కెట్ కు ఇది భారీ ధర అనే చెప్పొచ్చు
Also Read
- Varanasi : 'వారణాసి'లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే 'ది ప్యారడైజ్' ప్రీమియర్లు!
- Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
3 – తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న Goat చిత్రం మొట్ట మొదటి ప్రీమియర్ ను హైదరాబాద్ లో తెల్లవారుజామున 4గంటలకు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మైత్రీ మూవీస్
4 – సుహాస్ నటిస్తున్న జనక అయితే గనక సెప్టెంబరు 7న రిలీజ్ కానుండగా, ఒకరోజు ముందుగా సెప్టెంబరు 6న స్పెషల్ ప్రీమియర్స్ వేయబోతున్నారు నిర్మాత దిల్ రాజు
5 – Pushpa2 కొత్త షెడ్యూల్ ఈరోజు RFC లో స్టార్ట్ అయ్యింది. ఈరోజు, రేపు హీరో కి సంబందించిన షూట్ జరుగుతుంది. 5న ఫహద్ ఫాజిల్ జాయిన్ అవుతారు. బన్నీ, ఫాహద్ ఫాజిల్ కాంబినేషన్ సీన్లు ఒక 7-10 డేస్ షూట్ ఉంటుంది
6 – ఆంధ్ర ఏరియాలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాను రూ . 75Cr రేషియో లో బిజినెస్ చేయడానికి ప్లానింగ్ (ఉత్తరాంధ్ర to నెల్లూరు) తూర్పుగోదావరి జిల్లా అటు ఇటుగా రూ. 12Cr కోట్ చేస్తున్నారు మేకర్స్
తాజావార్తలు
-
Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
-
Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!