Tollywood: కొండా సురేఖ వ్యాఖ్యలపై Jr.NTR, NANI ఘాటు రియాక్షన్..!
- తీవ్ర దుమారం రేపిన కొండా సురేఖ వ్యాఖ్యలు
- చిన్నపాటి వార్నింగ్ ఇచ్చిన జూనియర్ ఎన్టీయార్
- భాద్యత లేని రాజకీయ నాయకులను చుస్తే సిగ్గేస్తోంది: నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగార్జునకుటుంబంపై అలాగే అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల గురించి తెలంగాణా మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు సమాజం తల దించుకునేలా ఉన్నాయి. రాజకీయ నాయకులు తమ తమ అధికారాలను ప్రజా సేవకు ఉపయోగించుకోవాలి గాని ఇతరుల వ్యక్తిగత జీవితాలపై దిగజారి మాట్లాడడానికి కాదని సదరు మంత్రి గారికి చురకలు అంటించారు. కాగా కొండాసురేఖ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీయార్ కాస్త ఘాటుగా సమాధానం చెప్పాడు.
Also Read : Amala Akkineni : మీ నేతలను అదుపులో ఉంచుకోండి రాహుల్ గాంధీ: అమల
Also Read
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
జూనియర్ ఎన్టీయార్ వ్యక్తిగత ‘X’ ఖాతాలో ‘కొండా సురేఖ గారు ఇతరుల వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం, వారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు కాస్త హుందాగా మరియు గౌరవంగా, గోప్యతను పాటించేలా వ్యవహరించాలి. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార వ్యాఖ్యలు చేయడం నిజంగా బాధాకరం. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి అంటే గాని ఇలా హద్దులు దాటి దిగజారి మాట్లాడకూడదు. ఈ అహంకార ప్రవర్తనను సభ్య సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదు, ఇకనుండి ఇతరులు ఎవరైన మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చొనేది లేదు. సైలెంట్‌గా ఉండం” అని వార్నింగ్ ఇచ్చాడు తారక్ .
నేచురల్ స్టార్ నాని ‘‘ రాజకీయ నాయకులు తమఇష్టానుసారం ఇతరులపై అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోంది. కనీస బాధ్యత లేకుండా ఇతరుల వ్యక్తిగత జీవితాలపై మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే, మీకు అసలు బాధ్యత ఉందా అనిపిస్తోంది. ఇది కేవలం సినిమా నటులు, ఇండస్ట్రీ, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు. మంత్రి హోదాలో ఉండి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమాత్రం సబబు కాదు. సమాజం తలదించుకునే ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాలి’’ అని పోస్ట్ చేసాడు.
Konda Surekha garu, dragging personal lives into politics is a new low. Public figures, especially those in responsible positions like you, must maintain dignity and respect for privacy. It’s disheartening to see baseless statements thrown around carelessly, especially about the…
— Jr NTR (@tarak9999) October 2, 2024
Disgusting to see politicians thinking that they can get away talking any kind of nonsense. When your words can be so irresponsible it’s stupid of us to expect that you will have any responsibility for your people. It’s not just about actors or cinema. This is not abt any…
— Nani (@NameisNani) October 2, 2024
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!