Tollywood : ముంబై భామ కోసం ముప్పై వేలు అదనపు ఖర్చు..
- యంగ్ హీరో సినిమాలో ముంబై భామ
- వింత అనుభవం ఎదుర్కున్న నిర్మాత
- కీలక పాత్రలో నటిస్తున్న బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనగనగా ఓ యంగ్ హీరో హిట్టు కొట్టి దాదాపు 5 ఏళ్ళు. సినిమాలు అయితే చేస్తున్నాడు కాని హిట్టు మాత్రం రాలట్లేదు. సొంత ప్రోడక్షన్ లో చేసిన సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. హిట్టుకొట్టాలనే కసితో సినిమాలు చేస్తునే ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు ఈ యంగ్ హీరో. తాజాగా రెండు సినిమాలు దర్శకత్వ అనుభవం కలిగిన దర్శకుడి డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Also Read : Ravi Basrur : ఎన్టీఆర్ పై అభిమానం చాటుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్
Also Read
ఈ సినిమాను ఇద్దరి నిర్మాతలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నిర్మాతలకు వింత అనుభవం ఎదురైంది. ఈ చిత్రంలో ముంబైకి చెందిన ఓ భామను తీసుకున్నారు. షూటింగ్ మెుదటి రోజు ముగిసాక నిర్మాతకు ఓ వింత కండిషన్ పెట్టిందట. అదేమంటే ఈ భామ బస చేసే హోటల్ గదిలో పడుకునే బెడ్ ఆమె హైట్ కంటే కొంత తక్కువ పొడవు ఉందట, నిర్మాతలను పిలిచి కొంచం పోడవు బెడ్ కావాలని కోరగా అదే హోటల్ లో పొడవు బెడ్ ఉన్న రూమ్ ఆమెకు కేటాయించారు. అక్కడ ఆమె కంటే బెడ్ పోడవు ఎక్కువ ఉందట. దాంతో మళ్ళి నిర్మాతలను పిలిచి కరెక్ట్ గా నా హైట్ కు సరిపడా బెడ్ తయూరు చేసి తీసుకురమ్మని చెప్పుందట, లేదంటే వెళ్ళిపోతానని చెప్పేసిందట. అసలే ఫైవ్ స్టార్ హోటల్, అక్కడ బయటి వస్తువుసు అనుమతి లేదు. దీంతో నిర్మాతలు హోటల్ మేనేజర్స్ ను బ్రతిమిలాడి ఆమె సైజ్ కు తగ్గట్టుగా ముప్పే వేలు ఖర్చుతో కొత్త బెడ్ తయారు చేపించి ఇచ్చారట. కోరి తెచుకున్నప్పుడు కావాల్సినవి ఇవ్వాలి కదా మరి.
తాజావార్తలు
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!