Bharath Kanth: సినీ పరిశ్రమలో విషాదం.. ORR ప్రమాదంలో యువ నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. యువ నటుడు Bharat Kaand రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయనతో పాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ Trilok కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం ప్రకారం, నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఔటర్ రింగ్ రోడ్‌పై బొంగ్లూర్ గేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కంటైనర్ లారీ వారి కారును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఢీకొట్టిన తీవ్రత ఎక్కువగా ఉండటంతో హీరో భారత్ కాండ్, సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఇటీవల విడుదలైన ‘టాలెంట్’ సినిమాలో హీరోగా నటించిన భారత్ కాండ్, తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, హిందీ వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక త్రిలోక్ విషయానికి వస్తే, పలు తెలుగు సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.ఈ విషాద ఘటన తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు. ఒక్కసారిగా ఇద్దరు ప్రతిభావంతులను కోల్పోవడం చాలా బాధాకరమని ఇండస్ట్రీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
Also Read
- Anangsha Biswas: ‘నాతో ఉండు.. కారు, ఇల్లు ఇస్తా’.. 70 ఏళ్ల నిర్మాత మాటలకు షాక్.. భయంతో పారిపోయిన నటి!
- IRUMUDI Collections : ఇరుముడి మూడు రోజుల కలెక్షన్స్.. ‘బ్లాక్‌బస్టర్' ఈజ్ స్మాల్ వర్డ్
- Chiranjeevi: వయసు పెరిగినా ఎనర్జీ తగ్గని మెగాస్టార్... 71 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ తో అదరగొడుతున్న ‘కాకా’
- Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
తాజావార్తలు
-
Anangsha Biswas: ‘నాతో ఉండు.. కారు, ఇల్లు ఇస్తా’.. 70 ఏళ్ల నిర్మాత మాటలకు షాక్.. భయంతో పారిపోయిన నటి!
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
-
N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్‌పై బీజేపీ చీఫ్ ఫైర్
-
IRUMUDI Collections : ఇరుముడి మూడు రోజుల కలెక్షన్స్.. ‘బ్లాక్‌బస్టర్’ ఈజ్ స్మాల్ వర్డ్
ట్రెండింగ్
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!