Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Three Interesting Tollywood News With One Click

Cinema Updates: ఒక్క క్లిక్ తో మూడు టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ న్యూస్..

Published Date :July 29, 2024 , 2:26 pm
By subbarao kilari
  • సెప్టెంబరులో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ
  • పెయిడ్ ప్రీమియర్స్ తో రానున్న ఆయ్
  • దంచికొడుతున్న డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్
Cinema Updates: ఒక్క క్లిక్ తో మూడు టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ న్యూస్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

నందమూరి బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ వెండితెర పరిచయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇన్నోవేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నందమూరి వారసుడిని పరిచయం చేయబోతున్నాడు. సెప్టెంబరు 6న మోక్షు పుట్టిన రోజు సందర్భంగా పూజాకార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ ప్రారంభించనున్నట్టు సమాచారం అందుతోంది. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

నార్నె నితిన్ హీరోగా గీతాఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం “ఆయ్”. చిత్రీకరణ ముగించుకున్న ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే కానుకగా రిలిజ్ చేస్తామని నిర్మాత గతంలో తెలిపాడు. అదే రోజున రామ్, పూరిల డబుల్ ఇస్మార్ట్, రవితేజ, హరీష్ శంకర్ ల మిస్టర్ బచ్చన్ తో పాటు తమిళ డబ్బింగ్ మూవీ విక్రమ్ నటించిన తంగలాన్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు రానున్న నేపథ్యంలో చిన్న సినిమా అయిన ‘ఆయ్’ వాయిదా వేస్తారని అందరు ఊహిస్తుండగా ఆగస్టు 15న పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ.

Also Read

  • Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
  • Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
  • Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?

మర్వెల్ స్టూడియోస్ నిర్మించిన తాజా చిత్రం డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్. ఇటీవల వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయినా ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని వరల్డ్ బాక్సాఫీస్ వద్ద 3650 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్టు అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసింది మార్వెల్స్. 2024లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన నం.1 చిత్రంగా డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్ నిలిచింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబడుతూ విజయవంతంగా రన్ అవుతుంది ఈ చిత్రం.

Also Read: Tamannaah : ఓదెల రైల్వేస్టేషన్‌ -2 నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AayMovie
  • DeadpoolandWolverine
  • Mokshagna

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?

  • NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ

  • Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు

  • Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions