Mollywood : రిస్క్ చేస్తోన్న మాలీవుడ్ ఇండస్ట్రీ.. తేడా వస్తే అంతే.!
- ఫస్ట్ టైం వంద కోట్లతో మల్టీసార్టర్ మూవీ
- డబుల్ ట్రీట్‌కు రెడీ అయిన మమ్ముట్టి,మోహన్ లాల్
- ఇప్పటి వరకు వంద కోట్ల క్లబ్లో చేరని మమ్ముక్కా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ టైం నుండి మాలీవుడ్ సినిమాకు మహర్ధశ పట్టింది. ఓటీటీలో మలయాళ సినిమాలు చూసిన మూవీ లవర్స్ ఆహా, ఓహో అని పొగిడేయడంతో కేరళ చిత్రాలకు ఎక్కడలేని హైప్ వచ్చింది. కన్విన్సింగ్ కథ, థ్రిల్ చేసే కథనంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడం, పాన్ ఇండియాచిత్రాలు చేయకపోయినప్పటికీ గుర్తింపు రావడంతో రేంజ్ పెరిగింది. ఈ ఎలివేషన్‌తో డేరింగ్ స్టెప్ తీసుకుంటోంది మాలీవుడ్. బాక్సాఫీసులు షేక్ చేసేందుకు స్టార్ హీరోలను రంగంలోకి దింపింది. ఐకానిక్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్‌తో మల్టీ స్టారర్ చిత్రాన్ని పట్టాలెక్కించింది.
Also Read : Pushpa – 2 : బాలీవుడ్ లో కొనసాగుతున్న పుష్పరాజ్ హవా
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
మహేష్ నారాయణన్ దర్వకత్వంలో ఈ ప్రాజెక్ట్ రీసెంట్ టైమ్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మల్టీ స్టార్స్ నటిస్తోన్న ఈమూవికి మరింత హైప్ తెచ్చేందుకు భారీ రిస్క్ చేస్తున్నాడు నిర్మాత. 100 కోట్లతో ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు ప్రొడ్యూసర్ వెల్లడించారు. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయన తార, కుంబికో బొబన్, ఫహాద్ ఫజిల్, అసిఫ్ అలీ లాంటి స్టార్స్ యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షార్జాలో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. కానీ ఇప్పటి వరకు మమ్ముట్టి నటించిన ఒక్కటంటే ఒక్క సినిమా కూడా వంద కోట్ల క్లబ్ లో చేరలేదు. ఇక కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ లూసిఫర్, పులి మురుగన్ హండ్రెడ్ క్రోర్ క్లబ్లో ఉన్నాయి. అలాగే 96 ఏళ్ల మాలీవుడ్ చరిత్రలో వంద కోట్లు వసూలు చేసిన సినిమాలు పట్టుమని పది కూడా లేవు. అలాంటిది ఇంతటి భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారంటే మేకర్స్ భారీ రిస్క్ చేస్తున్నారని తేడా వాటి అంతే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు