కోవిడ్ టైం నుండి మాలీవుడ్ సినిమాకు మహర్ధశ పట్టింది. ఓటీటీలో మలయాళ సినిమాలు చూసిన మూవీ లవర్స్ ఆహా, ఓహో అని పొగిడేయడంతో కేరళ చిత్రాలకు ఎక్కడలేని హైప్ వచ్చింది. కన్విన్సింగ్ కథ, థ్రిల్ చేసే కథనంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడం, పాన్ ఇండియాచిత్రాలు చేయకపోయినప్పటికీ గుర్తింపు రావడంతో రేంజ్ పెరిగింది. ఈ ఎలివేషన్‌తో డేరింగ్ స్టెప్ తీసుకుంటోంది మాలీవుడ్. బాక్సాఫీసులు షేక్ చేసేందుకు స్టార్ హీరోలను రంగంలోకి దింపింది. ఐకానిక్ స్టార్స్ మమ్ముట్టి,…