టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెన్నై భామ అయిన నివేదా పేతురాజ్ ”మెంటల్ మదిలో” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదా.. రామ్ తో రెడ్, అల్లు అర్జున్ తో అల వైకుంఠపురం, చిత్రలహరి, ధమ్కీ వంటి సినిమలతో హిట్స్ అందుకుంది. కానీ ఎందుకనో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకోలేకపోయింది నేవేత. Also Read : Mollywood : మోహన్ లాల్…