ముమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి సీనియర్లు.. సౌబిన్ షాహీర్, టొవినో థామస్, బసిల్ జోసెఫ్ లాంటి జూనియర్లు, పృథ్వీరాజ్ సుకుమారన్, జోజూ జార్జ్ సేమ్ ఏజ్ గ్రూప్ హీరోలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతుంటే ‘కుంచికో బోబన్’ మాత్రం సోలో హీరోగా హిట్టు కొట్టేందుకు ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు. ఏడాది కాలంగా అతడితో బ్లాక్ బస్టర్ హైడ్ అండ్సీసిక్ ఆడుతోంది. 2018 సినిమా తర్వాత సోలో హీరోగా వచ్చిన పద్మిణీ సక్సెస్ టాక్ తెచ్చుకుంది Also Read…