‘జైలర్ 2’ సెన్సార్ రగడ. ‘U/A’ సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న అత్యంత క్రేజీ సీక్వెల్ ‘జైలర్ 2’. సన్ పిచర్స్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నఈ భారీ బడ్జెట్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిలీజ్ కు దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి తమిళ ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయ్యిందని, అయితే సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘A’ (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికెట్ జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రజనీకాంత్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికెట్ లభిస్తేనే థియేటర్లలో విడుదల చేయాలని, లేకపోతే సినిమా విడుదలను నిలిపివేయాలని రజనీకాంత్ స్పష్టంగా చిత్ర బృందానికి తేల్చి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ‘A’ సర్టిఫికెట్ వస్తే కుటుంబ ప్రేక్షకులు, పిల్లలు థియేటర్లకు రావడానికి ఇబ్బంది పడతారని అది సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని రజనీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సెన్సార్ సర్టిఫికెట్ వివాదంపై చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్, సెన్సార్ బోర్డు కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇకపోతే అన్ని అంచనాల నడుమ ఈ చిత్రాన్ని అక్టోబర్ 15, 2026న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయడానికి నిర్మాతలు అధికారికంగా తేదీని ఖరారు చేశారు.
Also Read
- John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
- DC Success Gift : అందరికి ఇచ్చి 'వామికాగబ్బీ'కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
- Chandan Anand: ‘హనుమాన్ అంశ్’ తర్వాత మారిన చందన్ ఆనంద్ అదృష్టం.. సల్మాన్, షారుఖ్ సినిమాల్లో ఛాన్స్
- Ravi Teja : ఇరుముడి సూపర్‌హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ ?
తాజావార్తలు
-
‘జైలర్ 2’ సెన్సార్ రగడ. ‘U/A’ సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
-
Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?