Thandel : భారీ బడ్జెట్ ఓకే.. ఇంతకీ రిలీజ్ డేట్ ఎప్పుడు బన్నీ వాసు..?
- నాగ చైతన్య లేటెస్ట్ సినిమా తండేల్
- గీతా ఆర్ట్స్ -2 బ్యానర్ లో తెరకెక్కుతున్న తండేల్
- డిసెంబరులో రిలీజ్ చేసే అవకాశం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరెకెక్కుతున్న చిత్రం తండేల్. చైతు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మింపబడుతున్న ఈ చిత్రంలో చైతు సరసన మలయాళ కుట్టి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. లవ్ స్టోరీ సినిమా తర్వాత చైతు,పల్లవి కాంబోలో రానున్న రెండవ చిత్రం తండేల్. గతేడాది కార్తికేయ -2 వంటి జాతీయ అవార్డు విన్నింగ్ సినిమాకు దర్శకత్వం వహించిన చందు మొండేటి తండేల్ చిత్రాన్నీ డైరెక్ట్ చేస్తున్నాడు.
Also Read: Gopichand: ఒక్క హిట్టు కూడా లేని ఫ్లాప్ దర్శకుడితో.. ఫ్లాప్ హీరో సినిమా..?
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో తండేల్ కు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్స్ నిర్మించారు మేకర్స్. చిత్రంలో శివుడికి సంబంధించిన కీలకమైన సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్స్ లోని కొందరు ఆరిస్టులతో కలిసి దిగిన ఓ ఫోటోని షేర్ చేశారు నిర్మాత బన్నీ వాసు. GA -2 బ్యానర్ లో రానున్న మొదటి బిగ్ బడ్జెట్ ఫిల్మ్ తండేల్. దాదాపు 75 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ పై ఆధారపడి ఉంది. రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 20న వస్తే తండేల్ వెనక్కు వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ గేమ్ ఛేంజర్ రాకుంటే క్రిసమస్ కానుకగా తండేల్ ను తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఉత్తరాంధ్రకుం చెందిన కొందరు జాలర్లు అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర భాగంలో చిక్కుకుని అక్కడ ఎదుర్కున్న ఇబ్బందులు ఏంటి అనే కథాంశంతో వస్తోంది తండేల్.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!