Akhanda -2 : నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తున్న నాలుగో మూవీ అఖండ-2 తాండవం. మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గానే వచ్చిన టీజర్ అంచనాలు అమాంతం పెంచేసింది. ఇందులో బాలయ్య నాగసాధుగా కనిపిస్తున్నారు. ఆయన లుక్ చాలా రియలస్టిక్ గా ఉంది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తోంది. మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మొన్నటి వరకు జార్జియాలో షూట్ చేశారు. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ను ప్లాన్…
Akanda 2 : సీనియర్ హీరో బాలకృష్ణ వరుస హిట్లతో మంచి జోష్ మీదున్నాడు. తనకు బాగా కలిసి వచ్చిన డైరెక్టర్ బోయపాటితో ఇప్పుడు అఖండ-2లో నటిస్తున్నాడు. మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీ షెడ్యూల్ ఇప్పటికే జార్జియాలో ముగిసిందని తెలుస్తోంది. త్వరలోనే హైదరాబాద్ లో ఓ భారీ సెట్ ను వేసి అందులో యాక్షన్ సీన్ తీస్తున్నాడంట బోయపాటి. జూన్ మొదటివారంలో ఈ సెట్ లో ఏకంగా వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ…
Akhanda2 : ప్రస్తుతం సీనియర్ హీరోల్లో వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. గతేడాది వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న ఆయన వచ్చే సంక్రాంతికి మరో సినిమాతో తన అభిమానులను అలరించేందుకు రెడీగా ఉన్నాడు.
సంఘటితంగా పని చేయాలి అని ఉద్దేశంతో ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ కోసం పనిచేస్తున్న చాలా రంగాల వారు యూనియన్స్ తో ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా తెలుగు మోషన్ పిక్చర్స్ టీవీ వెబ్ సిరీస్ అండ్ డిజిటల్ డ్రైవర్స్ యూనియన్ కూడా తమ సభ్యుల ఉన్నతికి ఎంతో కృషి చేస్తోంది. తాజాగా ఈ యూనియన్ కి చెందిన ఎన్నికలు ఇటీవల హైదరాబాద్‌లో జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా బి.సీతారామ్, ప్రధాన కార్యదర్శిగా మొగల్…