Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Tamannaah This Film Is Very Special To Me

Tamannaah : ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం

Published Date :March 23, 2025 , 7:42 am
By Mounika
Tamannaah : ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా.. కెరీర్ ఆరంభంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు. వరుస అవకాశాలు అందుకున్ని దాదాపు స్టార్ హీరోలందరితో జత కట్టింది. తన నటన అందంతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న కూడా ఎక్కడ తన గ్రాఫ్ పడిపోకుండా దూసుకుపోతుంది తమన్నా. మధ్యలో కొంత టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు, ఊహించని విధంగా హాట్ షోకి తెరలేపి రొమాంటిక్ యాంగిల్ చూపించింది. అలా హిందీలో కూడా మంచి మార్కెట్ సంపాదించుకుంది. ఇక చాలా కాలం తర్వాత ఇప్పుడు తెలుగులో ‘ఓదెల 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది తమన్నా. అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గతంలో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ కు సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఇక తమన్నా,హెబ్బా పటేల్, వశిష్ట సింహ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్నా ఈ మూవీ ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది.

ఇక విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా తమన్నా మాట్లాడుతూ ఈ మూవీ తనకు ఎంతో స్పెషల్ అని చెప్పుకొచ్చింది.. ‘ఇప్పటివరకు నేను తీసిన సినిమాతో పోల్చితే ‘ఓదెల 2’ చిత్రం నాకు చాలా దగ్గరగా అనిపించింది. అందుకే ఈ సినిమాను ఎంతో ఇష్టంగా చేశాను. నా పాత్ర గురించి వినగానే చాలా ఆశ్చర్యం వేసింది, ఇలాంటి పాత్ర నేను చేయగలనా అనే భయం కలిగింది, కానీ ఈ సినిమా చేయాలని భగవంతుడే నిర్ణయం తీసుకున్నాడు. అందుకే ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ మూవీలో నాపై వచ్చే క్లోజప్ షాట్స్ నా కెరీర్‌లోనే బెస్ట్ షాట్స్’ అని చెప్పుకొచ్చింది తమన్నా చెప్పుకొచ్చింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #hebha patel
  • ashok teja
  • Odela 2
  • Tamannaah

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions