Hebah Patel : బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో ఈ నడుమ బాగానే రెచ్చిపోతోంది. చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయేసరికి సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను చూపించడం స్టార్ట్ చేస్తోంది. రీసెంట్ గానే ఆమె నటించిన ఓదెల-2 పర్వాలేదు అనిపించుకుంది. ఇందులో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. దీని తర్వాత కూడా వరుసగా సినిమా ఛాన్సులు వస్తున్నాయి. Read Also : Chiranjeevi : చిరంజీవి కాళ్లమీద పడ్డ బండ్ల గణేశ్.. ఇక…
ఓ స్టార్ హీరోయిన్ కెరీర్ పీక్స్‌లో ఉండగా ఐటమ్ సాంగ్ చేస్తే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే. ఎందుకంటే ఒక సారి ఐటమ్ గర్ల్స్‌గా మారాక ఫీమేల్ లీడ్స్ కన్నా అలాంటి ఆఫర్లే వచ్చేవి కాబట్టి. అది వన్స్ ఆపాన్ ఎ టైం ముచ్చట. ఇలాంటి పోకడలకు బ్రేకులేసింది తమన్నా. ఐటమ్ నంబర్స్ చేస్తూనే హీరోయిన్‌గానూ ఆఫర్లను కొల్లగొట్టొచ్చని ఫ్రూవ్ చేస్తోంది. ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోయిన్ చేయనన్నీ పెప్ సాంగ్స్ చేసి స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్…
గ్లామరస్ బ్యూటీ తమన్నాకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి. ఒక్క తమిళంలోనే జైలర్, ఆరణ్మనై4తో హిట్ కొట్టానన్న శాటిస్పాక్షన్ దక్కింది. క్రెడిట్స్ మరొకరితో షేర్ చేసుకోవాల్సొచ్చింది. ఇదే టైంలో విజయ్ వర్మ బ్రేకప్ కూడా ముద్దుగుమ్మను బాధించినప్పటికీ త్వరగానే కోలుకుని మళ్లీ ఫుల్ ప్లెడ్జ్‌గా కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది. ఆ మధ్య కాలంలో కాస్త బొద్దుగా కనిపించిన తమ్ము మళ్లీ ఫిట్ ఫిజిక్‌తో మెస్మరైజ్ చేస్తోంది. Also…
తెలుగు సినిమా ప్రేక్షకులకు ‘ఓదెల 2’ ఒక కొత్త సినిమాటిక్ అనుభవాన్ని అందించింది. 2022లో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం, థియేటర్లలో మిశ్రమ స్పందన పొందినప్పటికీ, ఓటీటీలో మాత్రం సంచలనం సృష్టిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 8, 2025 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. Also Read:Raashi Khanna : షూటింగ్‌లో గాయపడ్డ హీరోయిన్.. ‘ఓదెల 2’ తెలంగాణలోని ఓదెల అనే గ్రామంలో జరిగే…
Hebah Patel : హెబ్బా పటేల్ మళ్లీ వరుస అవకాశాలతో బిజీ అవుతోంది. మొన్ననే ఓదెల-2 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో మంచి నటనతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇప్పుడు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు వరుస హిట్లు అందుకుంది. పైగా బోల్డ్ సినిమాలతో కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ భామ. కానీ బోల్డ్ సినిమాలు, అలాంటి పాత్రలే ఎక్కువగా చేయడంతో ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు…
Tamannah : మిల్కీబ్యూటీ తమన్నా ఫుల్ స్వింగ్ లో కనిపిస్తోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. విజయ్ వర్మతో బ్రేకప్ తో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. రీసెంట్ గానే ఓదెల-2తో పలకరించింది. ఈ మూవీ మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ఇందులో నాగసాధవు పాత్రలో తమన్నా యాక్ట్ చేసింది. దీంతో పాటు రెండు ఐటెం సాంగ్స్ చేసింది. ఇప్పుడు మూడు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా…
ఇటీవల విడుదలైన ‘ఓదెల 2’ మూవీ ఎంత మంచి సక్సెస్ అందుకుందో చెప్పక్కర్లేదు. తమన్నాతో పాటు హెబ్బాపటేల్, వశిష్ట ఎన్ సింహా, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి డైరెక్టర్ సంపత్ నంది కథను అందించిన ఈ మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించాడు. ప్రేతాత్మకు, నాగసాధువుకు మధ్య పోరాటం నేపథ్యంలో సంపత్ నంది ఈ కథను రాసుకున్నారు. ఈ నెల 17న రిలీజైన ఈ మూవీ లో ప్రతి ఒక సీన్ డైలాగ్..…
Tamannaah : ఎన్నో అంచనాలు నడము వచ్చిన ఓదెల-2 వాటిని అందుకోలేక చతికిలపడుతోంది. నేషనల్ వైడ్ గా ఫాలోయంగ్ ఉన్న తమన్నాను శివశక్తిగా చూపించినంత మాత్రాన ఓ సెన్సేషన్ అవుతుంది అనుకోవడం పొరపాటే. మొదటి పార్టు ఓదెల చాలా పెద్ద హిట్టా అంటే కాదు. హిట్ టాక్ తెచ్చుకుంది అంతే. కానీ ఓదెల కంటెంట్ వేరు. అందులో వయలెన్స్, బోల్డ్ కంటెంట్ ప్రేక్షకులను ఎంగేజ్ చేశాయి. అయినంత మాత్రాన ఓదెల-2 అని పెట్టుకుటే ప్రేక్షకులు ఎగబడి చూస్తారనుకుంటే…
ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన స్టార్ హీరోయిన్ తమన్నా. ఎన్నో ఏళ్ల నుంచి కేవలం తెలుగులో మాత్రమే కాకుండా,ఇతర భాషలోను నటించి ఎన్నో విజయాలు అందుకొని దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన టాలెంట్ తో దూసుకుపోతోంది. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు అక్కడ కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంది. బోల్డ్ సీన్స్ , ఐటమ్ సాంగ్…
తమన్నా ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం “ఓదెల 2”. కరోనా సమయంలో ఓటీటీలో రిలీజైన “ఓదెల రైల్వే స్టేషన్” చిత్రానికి ఇది సీక్వెల్. అశోక్ తేజ దర్శకుడిగా, సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో ఈ చిత్రాన్ని మధు అనే కొత్త నిర్మాత నిర్మిస్తున్నారు. మొదటి భాగంలో, తన భర్త ఊరిలోని ఆడవాళ్లను చంపుతున్న విషయం తెలుసుకున్న హెబ్బా పటేల్, అతని తల నరికి చంపేస్తుంది. ఆ తర్వాత ఆమె జైలుకు వెళ్తుంది. అయితే, తల నరికి…