ఇటీవల విడుదలైన ‘ఓదెల 2’ మూవీ ఎంత మంచి సక్సెస్ అందుకుందో చెప్పక్కర్లేదు. తమన్నాతో పాటు హెబ్బాపటేల్, వశిష్ట ఎన్ సింహా, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి డైరెక్టర్ సంపత్ నంది కథను అందించిన ఈ మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించాడు. ప్రేతాత్మకు, నాగసాధువుకు మధ్య పోరాటం నేపథ్యంలో సంపత్ నంది ఈ కథను రాసుకున్నారు. ఈ నెల 17న రిలీజైన ఈ మూవీ లో ప్రతి ఒక సీన్ డైలాగ్..…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా.. కెరీర్ ఆరంభంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు. వరుస అవకాశాలు అందుకున్ని దాదాపు స్టార్ హీరోలందరితో జత కట్టింది. తన నటన అందంతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న కూడా ఎక్కడ తన గ్రాఫ్ పడిపోకుండా దూసుకుపోతుంది తమన్నా. మధ్యలో కొంత టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు, ఊహించని విధంగా హాట్ షోకి తెరలేపి…
హాట్ బ్యూటీ హేబా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ బ్యూటీ కన్నడ చిత్రం ‘అధ్యక్ష’ సినిమాతో సినీ ఇండస్ట్రీ కీ పరిచయం అయింది.ఈ మూవీలో హేబా ‘ఐశర్య’ అనే పాత్రలో నటించింది. ఆ తర్వాత ఓ తమిళం సినిమాలో కూడా నటించింది..తెలుగు ఇండస్ట్రీకీ ‘అలా ఇలా’ సినిమాతో పరిచయం అయింది. ఈ సినిమాలో రాహుల్ రవీంద్ర సరసన అద్భుతంగా నటించి మెప్పించింది.ఆ తరువాత యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన `కుమారి 21ఎఫ్`లో నటించి…
హెబ్బా పటేల్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన హాట్ అందాలతో ఎంతో పాపులర్ అయింది ఈ భామ.. తొలిసారిగా కుమారి 21ఎఫ్ తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. ఈ సినమాలో తను మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది. కానీ ఆ సినిమాలు అంతగా మెప్పించలేకపోయాయి.ఇక కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది ఈ భామ కానీ ఇప్పుడు…
హెబ్బా పటేల్ స్టార్ హీరోయిన్ గా ఎదగనప్పటికీ కూడా ఆమెకి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు ఆమె క్రష్ గా మారిపోయింది.యువతలో సపరేట్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకున్న బ్యూటీ హెబ్బా పటేల్.. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా బాగా ఆకట్టుకుంది.హెబ్బా పటేల్ ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి హిట్ మూవీస్ లో కూడా…