Tamannaah : అమ్మ నాన్న మాట వినకపోవడం మంచిదైంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 20ఏండ్లు కావొస్తున్నా.. ఇప్పటికీ అంతే క్రేజీ హీరోయిన్‌గా చక్రం తిప్పుతోంది తమన్నా. ఆమె ఐటమ్ సాంగ్ చేస్తే సినిమాకే హైప్ వస్తుంది. ఆమె వెబ్ సిరీస్ చేసినా దానికి ఎక్కడ లేని బజ్ క్రియేట్ అవుతుంది. సినిమాల సంఖ్య తగ్గినా తమన్నా ఇమేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఇక ఎంత బీజీగా ఉన్నప్పటికి కూడా అభిమానులతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారు తమన్నా. రీసెంట్‌గా నిర్వహించిన చిట్ చాట్‌లో ఆమె వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read: COVID 19: కోవిడ్ బారిన పడ్డ మరో సినీ నటి..
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
తమన్నా మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీలోకి ఆడవారు రావడం అంటే ఇప్పటికి కూడా అది పెద్ద విషయం. నేరంగా భావించేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నాయి. నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్న విషయం ఇంట్లో చెబితే.. మా అమ్మానాన్నలకు సినిమా ఇండస్ట్రీ గురించి భయంకరంగా చెప్పారు. ఇక ఇరుగుపొరుగు వారికి తెలిసి నేను పెద్ద నేరం చేస్తున్నట్టుగా మాట్లాడటం మొదలు పెట్టారు. కానీ ఆ రోజు నా పేరెంట్స్ వాళ్ల మాటలు విన్నట్టయితే.. ఈ రోజు నటిగా నా కెరీర్ ఉండేది కాదు. వేధింపులు అన్ని రంగాల్లోనూ ఉంటాయి. అలాంటప్పుడు సినిమా ఇండస్ట్రీని మాత్రమే ఎందుకు భూతద్దంలో పెట్టి చూస్తారు?’ అంటూ తమన్నా ప్రశ్నించింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!