Tamannaah : అందాల తమన్నా.. ఎంత బాగుందో ముద్దుగుమ్మ..
- ప్రియుడితో కలిసి దివాళి వేడుకల్లో తమన్న
- క్యూట్ లుక్స్ తో కుర్రకారు మనసు దోచిన తమ్ము
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటోస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక పీరియడ్ లో టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. స్టార్ హీరోల ప్రతి సినిమాలోను ఈ ముద్దగుమ్మే ఉండేది. పాలలాంటి తెలుపుతో పాటు వెన్న లాంటి మనసు చక్కటి అభినయం, చూడచక్కని సొగసులు అమ్మడి సొంతం. తన అద్భుతమైన నటనతో తెలుగు నాట విశేషమైన అభిమానాన్ని సంపాదించింది తమ్ము. ఇటీవల కాలంలో తెలుగులో అవకాశాలు కాస్త తగ్గినా అప్పుడడప్పుడు స్పెషల్ సాంగ్ లో మెరుస్తుంటుంది.
ఇదిలా ఉండగా తమన్నా కొన్నేళ్లుగా విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో ఉంది. నేచురల్ స్టార్ నాని నటించిన ‘MCA’ సినిమాలో విలన్ రోల్ చేసిన అతడే తమ్ము మనసు దోచిన ప్రియుడు విజయ్ వర్మ. అయితే ఈ జంట నిన్న ముంబైలోని ఓ దివాళి ఈవెంట్ లో పాల్గొన్నారు. బాలీవుడ్ నిర్మాత రమేశ్ తౌరాణి నిర్వహించిన ఈ దివాళి ఈవెంట్లో ప్రియుడితో కలిసి పాల్గొన్నతమన్నాస్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. లాంగ్ పింక్ కలర్ డ్రెస్‌లో తుంటరి చూపులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం తమన్నా, విజయ్ పోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు తమ్ము ఫ్యాన్స్. త్వరలోనే ఈ హాట్ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా బాలీవుడ్ గుసగుసలాడుతుంది. ఇక సినిమాలు విషయానికి వస్తే మిల్కి బ్యూటీ ఇటీవల శ్రద్ద కపూర్ నటించిన స్త్రీ -2 లో స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది. ఈ పాట తమ్ము డాన్స్ ఆడియన్స్ కు కిక్ ఎక్కించింది. తమిల్ లో ఒక సినిమాతో పాటు పలు వెబ్‌సిరీస్ లో నటిస్తోంది తమ్ము.
Also Read
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!