నేను శైలజ చిత్రంతో తటాలీవుడ్ లో అడుగుపెట్టింది తమిళ నాయకి కీర్తి సురేష్, ఆ చిత్రం సూపర్ హిట్ తో టాలివుడ్ లో వరుస ఆఫర్లు వచ్చాయి. ఆలా మహానటి చిత్రంలో అవకాశం దక్కించుకుంది కీర్తి సురేష్. ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ పాత్రలో కీర్తి తప్ప మరొకరు నటించలేరెమో అనేలా ఒదిగిపోయి ప్రేక్షకులతో కంటతడి పెట్టించింది కీర్తి. ఇటీవల టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గినా కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. కీర్తి…