రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ అయినప్పుడు మెగా ఫ్యాన్స్ తో పాటు మిగిలిన మూవీ లవర్స్ కూడా థియేటర్స్ కి వెళ్లిపోయి… థియేటర్స్ కి మ్యూజికల్ కాన్సర్ట్స్ గా మార్చేశారు. ఆరెంజ్ సినిమాలోని ప్రతి పాటని థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ పాడుతూ గ్రాండ్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్…