ఎలాంటి పాత్రలో అయినా తనదైన ట్యాలెంట్‌తో అదరగోడుతుంది టాలీవుడ్ హీరోయిన్ రెజీనా. తెలుగులో యంగ్ హీరోలతో జోడీ కట్టి మెప్పించిన ఈ అమ్మడు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో నటిగా మంచి మార్కులు కొట్టేస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ వరుస సినిమాలతో అలరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రెజీనా తాజాగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ‘జాట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సన్నీడియోల్ కథానాయకుడిగా టాలీవుడ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల…
ప్రజంట్ బాలీవుడ్ నుండి విడుదలకు సిధ్ధంగా ఉన్న చిత్రాలు ‘జాట్’, ‘సికిందర్’. ఈ రెండు చిత్రాలను సౌత్ డైరెక్టర్ లే తెరకెక్కించడం విషేశం. తాజాగా విడుదలైన ఈ రెండు మూవీస్ ట్రైలర్స్ చూస్తుంటే..యక్షన్‌తో నింపేశారు. దీంతో ఇప్పుడు బాలీవుడ్ లో వీరి పేర్లే బాగా వినిపిస్తున్నాయి. బాలయ్యతో వీరసింహారెడ్డి తీసిన గోపీచంద్ మలినేని ‘జాట్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. అయితే ఈ సినిమాను రవితేజ తో తీద్దామనుకుంటే.. బడ్జెట్ రూ.100 కోట్లు దాటింది. వర్కవుట్ కాదని.. సన్నీ డియోల్‌తో…
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అప్ కమింగ్ మూవీ సికందర్ మార్చి 30న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈద్ సల్లూభాయ్‌కు సెంటిమెంట్ కావడంతో ఐపీఎల్ ఫీవర్ స్టార్టైనా సరే ఏ మాత్రం తగ్గేదెలే అంటూ పండుగ నాడు సినిమాను తెస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. మరోసారి మురగదాస్ తన మార్క్ చూపించినట్లే కనిపిస్తుంది. మార్చి 30న సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ పై దండయాత్ర షురూ చేస్తున్నాడు. Also Read : Kollywood :…