ఎలాంటి పాత్రలో అయినా తనదైన ట్యాలెంట్‌తో అదరగోడుతుంది టాలీవుడ్ హీరోయిన్ రెజీనా. తెలుగులో యంగ్ హీరోలతో జోడీ కట్టి మెప్పించిన ఈ అమ్మడు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో నటిగా మంచి మార్కులు కొట్టేస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ వరుస సినిమాలతో అలరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రెజీనా తాజాగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ‘జాట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సన్నీడియోల్ కథానాయకుడిగా టాలీవుడ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల…
నవతరం దర్శకులు యాక్షన్, కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ మిక్స్ చేసి మురిపిస్తున్నారు. అలాంటి వారిలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు మలినేని గోపీచంద్. పట్టుమని పది చిత్రాలు తెరకెక్కించక పోయినా, ఇప్పటి దాకా తీసిన వాటితో జనాన్ని భలేగా కట్టిపడేశారు గోపీచంద్. తాజాగా బాలకృష్ణతో గోపీచంద్ తెరకెక్కిస్తోన్న చిత్రం ఇప్పటికే చిత్రసీమలో అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మలినేని గోపీచంద్ 1980 మార్చి 13న ప్రకాశం జిల్లా బొద్దులూరి వారి పాలెంలో జన్మించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గోపీచంద్…