పిసినారి సునీల్… ఇబ్బందుల్లో వెంకీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సునీల్ పిసినారి తనం కారణంగా వెంకటేశ్ తో పాటు వరుణ్ తేజ్ సైతం ఇబ్బందుల పాలు అవుతున్నారన్నది ఫిల్మ్ నగర్ లో టాక్. ఇంతకూ విషయం ఏమంటే… ఇదంతా వ్యక్తిగత వ్యవహారం కాదు… ‘ఎఫ్ 3’ మూవీకి సంబంధించిన అంశం. అందులో సునీల్ ది పరమ పిసినారి పాత్ర అని, అతని దగ్గర అనివార్యంగా భారీ మొత్తాన్ని తీసుకున్న వెంకటేశ్, వరుణ్ తేజ్ సకాలంలో చెల్లించకపోవడంతో అనేక చిక్కుల్లో పడటమే ఈ చిత్ర కథాంశమని తెలుస్తోంది.
Read Also : పవన్ మూవీ నుండి ప్రసాద్ మూరెళ్ళ ఎందుకు తప్పుకున్నాడు!?
Also Read
- ‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
- ‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
- SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
- Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
కమెడియన్ నుండి హీరోగానూ మారిన సునీల్ ఈ మధ్య కాలంలో విలన్ పాత్రలూ పోషించాడు. అయితే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘ఎఫ్ 3’లో సునీల్ ను అందుకు భిన్నమైన పాత్రలో దర్శకుడు అనిల్ రావిపూడి చూపించబోతున్నాడట. వెంకీ, వరుణ్ తేజ్ తో పాటు సునీల్ పాత్ర సైతం ప్రేక్షకులను కడుపుబ్ప నవ్విస్తుందని అంటున్నారు. ‘ఎఫ్ 2’కు సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాలో మోర్ ఫన్ కు ఢోకా ఉండదని తెలుస్తోంది. మరి వెంకీ, వరుణ్ నుండి డబ్బులు రాబట్టుకోవడానికి సునీల్ ఎలాంటి ఎత్తుగడలు వేశాడు? తన సొమ్ములు ఎలా రాబట్టుకున్నాడనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి ఉండక తప్పదు.
తాజావార్తలు
-
Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?