సునీల్ పిసినారి తనం కారణంగా వెంకటేశ్ తో పాటు వరుణ్ తేజ్ సైతం ఇబ్బందుల పాలు అవుతున్నారన్నది ఫిల్మ్ నగర్ లో టాక్. ఇంతకూ విషయం ఏమంటే… ఇదంతా వ్యక్తిగత వ్యవహారం కాదు… ‘ఎఫ్ 3’ మూవీకి సంబంధించిన అంశం. అందులో సునీల్ ది పరమ పిసినారి పాత్ర అని, అతని దగ్గర అనివార్యంగా భారీ మొత్తాన్ని తీసుకున్న వెంకటేశ్, వరుణ్ తేజ్ సకాలంలో చెల్లించకపోవడంతో అనేక చిక్కుల్లో పడటమే ఈ చిత్ర కథాంశమని తెలుస్తోంది. Read…