Sudheer Babu : ఓటీటీలో సుధీర్ బాబు చిత్రం ట్రెండింగ్..ఎక్కడంటే …?
- ఓటీటీలో సుధీర్ బాబు సినిమాలకు గిరాకి
- ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతన్న హరోంహర
- కుప్పం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నటుడు సుధీర్‌బాబుప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘హరోంహర ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబుకు జోడిగా మాళవికా శర్మ కథానాయికగా నటించింది. సుమంత్ జి.నాయుడు నిర్మించిన హరోం హర జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన రాబట్టింది. అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు నష్టాలు మిగిల్చింది. ఇదిలావుంటే ఈ సినిమాను ఓటీటీలో జూలై 11న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుగు ఓటీటీ వేదికలు ‘ఈటీవీ విన్’తో పాటు ‘ఆహా’ ప్రకటించాయి. కాని అనుకోని కారణాల వలన ఓటీటీ విడుదల వాయిదా పడింది. ఫైనల్ గా అన్ని అవాంతరాలు దాటుకొని జూలై 18వ తేదీన ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు ఈటీవీ విన్, ఆహా .
కాగా ఇటీవల తండ్రీకూతుళ్ల బంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ హనుమంతు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. దీంతో కొంత వివాదం రేగడంతో హీరో సుధీర్ బాబు వివరణ ఇస్తూ వీడియో రిలీజ్ చేసాడు. ఈ నేపథ్యంలో సినిమాలో ప్రణీత్ సీన్స్ కట్ చేసి ట్రిమ్ చేసిన వర్షన్ స్ట్రీమింగ్ చేసింది ఈటీవీ విన్, ఆహా. రెండు రోజుల గ్యాప్ తరువాత హరోంహర చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమింగ్ కు ఉంచారు. కాగా ప్రైమ్ లో ఈ చిత్రం ఇండియా నం.1గా ట్రేండింగ్ అవుతోంది. థియేటర్లలో అంతగా ఆకట్టుకొకున్న, ఓటీటీలో సుధీర్ బాబు చిత్రం ట్రేండింగ్ పట్ల సంతోషం వ్యక్తం చేసింది నిర్మాణ సంస్థ. ఇంకెందుకు ఆలస్యం పనిలో పనిగా మీరు ఓ సారి చూసేయండి.
Also Read
- Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
- Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
Also Read: Prabhas : మరో స్టార్ దర్శకుడితో మొదలెట్టిన రెబల్ స్టార్..!
తాజావార్తలు
-
Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
-
Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!