టాలీవుడ్ నటుడు సుధీర్‌బాబుప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘హరోంహర ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబుకు జోడిగా మాళవికా శర్మ కథానాయికగా నటించింది. సుమంత్ జి.నాయుడు నిర్మించిన హరోం హర జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన రాబట్టింది. అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు నష్టాలు మిగిల్చింది. ఇదిలావుంటే ఈ సినిమాను ఓటీటీలో జూలై 11న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు…