SSRMB29: రెండు భాగాలుగా రాజమౌళి- మహేశ్ సినిమా..?
- టాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెకక్ట్ గా SSRMB
- మహేశ్ కెరీర్ లో 29వ సినిమాగా రానుంది
- ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో యూనిట్ ఫుల్ బిజీ బిజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెరీర్ లో 29 వ సినిమా చేయబోతున్నాడు టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేశ్. అందుకోసం తొలిసారిగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. అందుకోసం ఎన్నడూ లేనిది లాంగ్ హెయిర్, బియర్డ్, కండలు తిరిగిన బాడీ పెంచే పనిలో ఉన్నాడు సూపర్ స్టార్. లాంగ్ హెయిర్ లుక్ లో ఇటీవల దర్శనం ఇస్తున్న మహేశ్ బాబు లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అటు ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు మహేశ్ లుక్ పై సూపర్ అనే కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీబిజీగా ఉంది.
Also Read : MAA : ‘మా’ సభ్యులకు ఉచిత కంటి పరీక్షలు..
Also Read
తాజాగా వినిపిస్తిన్న వార్తల ప్రకారం ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ డిసెంబరు లో స్టార్ట్ అవుతుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ను జర్మనీలో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ చిత్రం గురించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. బాహుబలి సిరీస్ తరహాలోనే మహేశ్ తో చేయబోయే సినిమాను కూడా రెండు భాగాలుగా తెరెకెక్కించే ఆలోచనలో రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడది ఆ న్యూస్ సారాంశం. ఆల్రెడీ ,హీరో మహేశ్ కు ముందుగానే చెప్పేసాడని, అందుకు గాను మహేశ్ 5 సంవత్సరాలు డేట్స్ ఇచ్చేసాడని టాక్ నడుస్తోంది. కానీ ఐదు సంవత్సరాలు అంటే ప్రైమ్ టైమ్ పోతుంది అని మహేశ్ ఫాన్స్ వాపోతున్నారు. మరోవైపు ఈ చిత్రానికి ‘GOLD’గరుడ ఇలా రోజుకొక టైటిల్ ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి ప్రతి రోజు ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేస్తున్నారు అని వినికిడి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..