కెరీర్ లో 29 వ సినిమా చేయబోతున్నాడు టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేశ్. అందుకోసం తొలిసారిగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. అందుకోసం ఎన్నడూ లేనిది లాంగ్ హెయిర్, బియర్డ్, కండలు తిరిగిన బాడీ పెంచే పనిలో ఉన్నాడు సూపర్ స్టార్. లాంగ్ హెయిర్ లుక్ లో ఇటీవల దర్శనం ఇస్తున్న మహేశ్ బాబు లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అటు ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు మహేశ్ లుక్ పై…