టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచుకున్నారు శ్రీకాంత్ అయ్యంగర్ అలియాస్ శ్రీకాంత్ భరత్. రీసెంట్ గా వచ్చిన సరిపోదా శనివారం, తాజాగా విడుదలైన పొట్టెల్ సినిమాలోను నటించి మెప్పించారు. శ్రీకాంత్ అయ్యంగర్ పొట్టెల్ సక్సెస్ మీట్ సక్సెస్ మీట్ లో రివ�