Darshan: దర్శన్ కు మద్దతు పలికిన నటికి అభిమానుల టార్చర్.. చెప్పుకోలేనంత అసభ్యంగా!
- దర్శన్ కు మద్దతు పలికిన నటికి అభిమానుల టార్చర్
- చెప్పుకోలేనంత అసభ్యంగా కామెంట్స్
- సోనుగౌడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సోనుగౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్ జైలులో ఉన్నాడు. దర్శన్ జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా బయట దర్శన్ గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. దర్శన్ అభిమానులు తమ బాస్ గురించి సోషల్ మీడియాలో తీవ్రంగా ఇతర హీరోల అభిమానులత పోరాడుతున్నారు. ఇక ఈ క్రమంలో రీల్ స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ సోను శ్రీనివాస్ గౌడ్ దర్శన్ అభిమానులు తనను బూతు కామెంట్లతో వేధిస్తున్నారు అని అంటూ ఒక వీడియోను షేర్ చేశారు. దర్శన్‌పై అభిమానులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించిన సోను శ్రీనివాస్ గౌడ్ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. దర్శన్ తరపున నేను మాట్లాడలేదు అంటూ చెత్త, అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై సోనుగౌడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దర్శన్ అభిమానులు నాపై చాలా దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
Yash on Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మూవీపై కేజీఎఫ్ మూవీ స్టార్ యశ్ ప్రశంసల వర్షం..
Also Read
- Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
- Srinidhi Shetty: ఆ ఛాన్స్ ఎలా వచ్చిందో నాకే తెలీదు
- Aadarsha Kutumbam Trailer: 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్లో వెంకీ మామ వైలెంట్ అవతార్ చూశారా!
- Thaman: త్రివిక్రమ్ వల్లే 'ఓజీ' సాధ్యమైంది: మ్యూజిక్ డైరెక్టర్ తమన్
ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా చెడు, అసభ్యకరమైన వ్యాఖ్యలే కనిపిస్తున్నాయి. దర్శన్ సార్ గురించి మాట్లాడేంతగా పిల్లలం మేం ఇంకా ఎదగలేదు. మనం ఎప్పటికీ ఆయన అభిమానులమే. అయితే తప్పు ఎవరు చేసినా చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. కోర్టు న్యాయమూర్తి తీర్పు కోసం కూడా వేచి ఉండాలని ఆమె అన్నారు. నా మీద బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు. ఆ రెండు కుటుంబాలకు భగవంతుడు అండగా ఉండాలని ప్రార్థిస్తున్నా, డీ బాస్ వీలైనంత త్వరగా తిరిగి వస్తాడు. దయచేసి చెడు కామెంట్స్ చేయొద్దు అని సోనూ గౌడ అరిచాడు. దర్శన్ కి మద్దతుగా సౌను గౌడ కామెంట్ చేసిన తర్వాత ఆమె మీద కామెంట్స్ తో విరుచుకు పడడం గమనార్హం. ఇటీవల, నటి సోను అక్రమంగా బిడ్డను దత్తత తీసుకున్నందుకు 11 రోజుల పాటు కస్టడీలో ఉండి ఆ తర్వాత విడుదలయింది.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!