Yash on Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మూవీపై కేజీఎఫ్ మూవీ స్టార్ యశ్ ప్రశంసల వర్షం..
- కల్కి 2898 ఏడీ మూవీపై కేజీఎఫ్ మూవీ స్టార్ యశ్ ప్రశంసల వర్షం
- మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 191.50 కోట్ల కొల్లకొట్టిన "కల్కి 2898 ఏడీ"
- ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా కల్కి రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KGF Star Yash on Kalki 2898 AD: రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో మహానటి ఫేమ్ నాగ అశ్విన్ డైరెక్ట్ చేసిన మూవీ “కల్కి 2898 ఏడీ”. ప్రియాంక దత్, స్వప్న దత్ తో కలిసి అశ్విని దత్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కమల్‌హాసన్, అమితాబ్‌బచ్చన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. భారీ అంచనాల మధ్య గురువారం (జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్టుగా దూసుకుపోతుంది.ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 191.50 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా కల్కి రికార్డు క్రియేట్ చేసింది.
Also Read: Kalki 2898 AD: “కల్కి 2898 ఏడి”తో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
దీనికితోడు అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా శుక్రవారం (జూన్ 28) కేజీఎఫ్ స్టార్ యశ్ కూడా స్పందించాడు. “విజువల్ గా ఓ అద్భుతమైన సరికొత్త లోకముని క్రియేట్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్ కు నాశుభాకాంక్షలు. మరింత క్రియేటివ్ గా స్టోరీలు చెప్పడానికి ఈ సినిమా ఒక దారి చూపిస్తుంది. మరింత మంది ఓ పెద్ద అడుగు వేసేలా నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ విజన్ స్ఫూర్తిగా నిలవనుంది. డార్లింగ్ ప్రభాస్ తోపాటు అమితాబ్ బచ్చన్ సర్, కమల్ హాసన్ సర్, దీపికా పదుకోన్, ఇతర అతిథి పాత్రలను కలిసి చూడటం ఎంతో అద్భుతమైన అనుభవం. ఇది నిజంగా స్క్రీన్ ను మరింత ఆనందింప చేసింది” అని యశ్ ట్వీట్ చేయడం విశేషం. రానున్న నాలుగు రోజుల లాంగ్ వీకెండ్‌లోకావడంతో కల్కి 2898 AD రూ. 500 కోట్ల వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
Kudos to the #Kalki2898AD team for creating a visually stunning spectacle! This film paves the way for more creative storytelling. @nagashwin7 and @VyjayanthiFilms , your vision and courage will inspire many to take bigger strides.
Watching Darling #Prabhas, @SrBachchan sir,… pic.twitter.com/zgNAxIF6Gl
— Yash (@TheNameIsYash) June 28, 2024
తాజావార్తలు
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!