Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Son Of Sardar 2 Release Postponed New Date Announced Ajay Devgn Movie Update

Son-Of-Sardar 2 : వాయిదా పడ్డ ‘సన్ ఆఫ్ సర్దార్ 2’.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

Published Date :July 20, 2025 , 7:16 am
By Mounika
Son-Of-Sardar 2 : వాయిదా పడ్డ ‘సన్ ఆఫ్ సర్దార్ 2’.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్‌లో సీక్వెల్ సినిమాలకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి ఓ క్రేజీ సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’. అజయ్ దేవ్ గన్ ప్రధాన పాత్రలో, విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, రవి కిషన్, సంజయ్ మిశ్రా, చంకీ పాండే, నీరూ బాజ్వా తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభించగా.. ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరచుకుంది. ఇక తాజా అప్‌డేట్ ఏమిటంటే ఈ చిత్రం విడుదల వాయిదా పడింది.

Also Read : MEGA 157 : లీక్‌లపై ‘మెగా 157’ టీమ్ నుండి స్ట్రాంగ్ వార్నింగ్ ..

అందరికీ తెలిసినట్టు, ఈ చిత్రాన్ని జూలై 25న థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర బృందం ప్రకటించినప్పటికీ, ఇప్పుడు దాన్ని ఆగస్టు 1కి పోస్ట్‌పోన్ చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు కొంత నిరాశ చెందినప్పటికీ, సినిమా మీద ఆసక్తి తగ్గలేదు. ఈ వాయిదా వెనుక ఎక్కువగా చెప్పుకునే కారణం – బాక్సాఫీస్ క్లాష్, మార్కెటింగ్ విస్తరణ, ఫైనల్ వర్క్‌ల డిలే అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక పెద్ద మొత్తంలో హాస్యం, కుటుంబ భావోద్వేగాలు, మాస్ యాక్షన్ మిక్స్ అయ్యేలా ఈ సినిమాను రూపొందిస్తున్న ఈ మూవీ లో గమనించదగిన విషయం ఏమిటంటే..‘సన్ ఆఫ్ సర్దార్ 2’ (2012) మొదటి భాగం మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అజయ్ దేవ్ గన్ – సన్నీ డియోల్ మధ్య వచ్చిన యాక్షన్ సీన్స్ అప్పట్లో హైలైట్ అయ్యాయి. ఇప్పుడు అదే ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వస్తున్న ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ కూడా అంతకు మించి ఉంటుందట. దీంతో అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ajay Devgn new movie
  • Bollywood sequel movies
  • Mrunal Thakur Ajay Devgn
  • Son of Sardar 2 cast
  • Son of Sardar 2 postponed

తాజావార్తలు

  • OTR: అడుగడుగునా ఫ్లెక్సీల ఏర్పాటు.. ఎంపీ పుట్టా కవరింగ్ కలర్!

  • Spoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా, తస్మాత్‌ జాగ్రత్త.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం..

  • MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..

  • Bank Account: అంతా మ్యూల్ మాయ.. 3 నెలల్లోనే రూ.31 కోట్లు..

  • HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions