ఓ ప్లాప్ హీరోయిన్ రష్మికను తలదన్నే లైనప్ తో అదరగొడుతూ దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీకి రెడీ అవుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తున్న భామామణి సైడ్ రోల్స్ నుండి హీరోయిన్‌గా ఆ బ్యూటీ వామికా గబ్బీ. ప్రెజెంట్ వన్ ఆఫ్ ది బిజియెస్ట్ హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ను మించిపోయిన లైనప్స్ సెట్ చేసింది. లాస్ట్ ఇయర్ ఎండింగ్‌లో వచ్చిన బేబీ జాన్ బాక్సాఫీస్ బాంబ్…