Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Shetty Fixed As Heroine Opposite Venky

Venky77 : త్రివిక్రమ్ సినిమాలో వెంకీగారి సరసన హీరోయిన్ గా ‘శెట్టి గారు’ ఫిక్స్

Published Date :September 2, 2025 , 1:49 pm
By subbarao kilari
Venky77 : త్రివిక్రమ్ సినిమాలో వెంకీగారి సరసన హీరోయిన్ గా ‘శెట్టి గారు’ ఫిక్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

సంక్రాంతికి వస్తున్నాం సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న వెంకి ఇప్పుడు త్రివిక్రమ్ తో చేతులు కలిపాడు. గతంలో వెంకీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలైనా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పని చేసాడు. ఇప్పుడు ఏకంగా వెంకీని డైరెక్ట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఎప్పటినుండో వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో సినిమా రావాలనుకున్న ఫ్యాన్స్ కోరిక నెరవేరింది.అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు త్రివిక్రమ్ స్టయిల్ ఆఫ్ కామెడీ, పంచ్ లతో సాగే  కథ, కథానాలతో ఈ సినిమా తెరకెక్కబోతునట్టు తెలుస్తోంది.

Also Read : YASH : డైరెక్షన్ లో వేలు పెడుతున్న యష్.. టాక్సిక్ షూటింగ్ గందరగోళం

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఇటీవల మీనాక్షి చౌదరి, శ్రద్ద శ్రీనాధ్, నేహా శెట్టి, శ్రీనిధి శెట్టిని తో పాటు పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. తాజాగా యూనిట్ నుండి అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో వెంకీ సరసన కన్నడ యంగ్ హాట్ బ్యూటీ శ్రీనిధి శెట్టిని ఫిక్స్ చేశారట. త్వరలో అధికారక ప్రకటన రానుంది. హారిక హాసిని బ్యానర్ పై సూర్యదేవర చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు వెంకట రమణ C/O ఆనంద నిలయం తో పాటు ‘అలివేలు వెంకటరత్నం’ అనే టైటిల్స్  పరిశీలిస్తున్నారట మేకర్స్. ఈ నెల చివరి వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. అలాగే ఈ సినిమాకు త్రివిక్రమ్ రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించబోతున్నాడు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలి ఎంటర్టైనర్ గా రాబోతున్న వెంకీ – త్రివిక్రమ్ సినిమా ఆడియెన్స్ ను నవ్వులతో ముంచెత్తడం ఖాయం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Actor Venkatesh
  • Haarika & Hassine Creations
  • Nagavamsi
  • Srinidhi Shetty
  • Telugu cinema

తాజావార్తలు

  • IPL 2026: సన్‌రైజర్స్‌ ఓటమికి బాధ్యులు ఎవరో చెప్పిన ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ కోచ్!

  • MI Vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్.. తుది జట్లు ఇవే..

  • iPhone: ఐఫోన్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ఐఫోన్ ధరలు..

  • Hanuman Jayanti: హనుమాన్ జయంతి ఎప్పుడు..? ఏప్రిల్ 1వ తేదీనా, 2వ తేదీనా..?

  • Lemon Pickle : వేసవి స్పెషల్.. నిమ్మకాయ పచ్చడి ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions