Sharwanand Sentiment: శర్వానంద్‌కు మరో సెంటిమెంట్ యాడయ్యిందా?.. చెప్పి మరీ హిట్ కొడుతున్నాడా?
- శర్వానంద్‌కు మరో సెంటిమెంట్ యాడయ్యిందా?
- సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి హిట్ కొడుతోన్న శర్వా
- యువీ క్రియేషన్స్‌తో వర్క్ చేసిన ప్రతిసారి వర్కౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UV Creations Hit Streak With Sharwanand: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్‌కు సంక్రాంతి సెంటిమెంట్ బాగా వర్కౌటౌతోంది. పొంగల్‌కు వచ్చిన ప్రతిసారి హిట్ కొడుతున్నాడు. నెక్ట్స్ పండుగకు కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ‘బైకర్’ పండుగకు రాకపోయినా.. బంపర్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నానని కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నాడు శర్వా. ఆ కాన్ఫిడెన్స్‌కు కంటెంట్‌పై నమ్మకమా? లేదా మరో సెంటిమెంటా?.
సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి శర్వానంద్ సక్సెస్ టేస్ట్ చేస్తున్నాడు. 2016లో సంక్రాంతికి వచ్చిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ హిట్టుగా నిలిస్తే.. 2017లో పొంగల్‌కు రిలీజైన ‘శతమానం భవతి’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తాజాగా వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ కూడా డీసెంట్ హిట్ అందుకుంది. సో ఛార్మింగ్ స్టార్‌కు పండుగ ఓ సెంటిమెంట్‌గా మారింది. నెక్ట్స్ శ్రీను వైట్లతో కలిసి 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాడు శర్వా.
Also Read
- Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ 'లవ్ అండ్ వార్' ఫస్ట్ లుక్ రిలీజ్
- Hashmi - Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
- Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
- Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
సంక్రాంతికి హిట్ కొట్టిన శర్వానంద్.. ‘బైకర్’తో ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బైక్ రైసర్ పాత్రలో ఒదిగిపోయాడు ఛార్మింగ్ స్టార్. దేశం మొత్తం మాట్లాడుకునే మూవీ తీశామన్న శర్వా.. ‘నారీ నారీ నడుమ మురారికి చెప్పి మరీ హిట్ కొట్టా. ఇప్పుడీ సినిమాతో బంపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతా’ అని చెబుతున్నాడు. ఈసారి పొంగల్ సెంటిమెంట్ లేకపోయినా.. కంటెంట్‌పై నమ్మకంతో కాన్ఫిడెన్స్‌గా స్టేట్ మెంట్ పాస్ చేశాడు.
Also Read: Mamitha Baiju Offers: స్కైని తాకిన మమితా పాపులారిటీ.. కాల్షీట్స్ కోసం క్యూకడుతున్న ఫిల్మ్ మేకర్స్!
శర్వానంద్ బైకర్ పొంగల్ సెంటిమెంట్ మిస్సైనా.. యువీ ప్రొడక్షన్స్ రూపంలో మరో సెంటిమెంట్ యాడయ్యింది. యువీ నిర్మాణ సంస్థలో శర్వా త్రీ ఫిల్మ్ చేశాడు. రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుభావుడు చిత్రాలు రాగా.. మూడు మంచి హిట్స్ అందుకున్నాయి. బైకర్ యువీతో ఫోర్త్ మూవీ రాబోతోంది. ఈ సెంటిమెంట్ బైకర్ విషయంలో వర్కౌట్ అయితే.. మరో బ్లాక్ బస్టర్ శర్వా ఖాతాలో పడినట్లే. చూడాలి మరి ఏం జరుగుతుందో.
తాజావార్తలు
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!