Mamitha Baiju Offers: స్కైని తాకిన మమితా పాపులారిటీ.. కాల్షీట్స్ కోసం క్యూకడుతున్న ఫిల్మ్ మేకర్స్!
- రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకున్న మమితా
- కోలీవుడ్‌పై మమితా బైజు ఫోకస్
- స్కైని తాకిన మమితా పాపులారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamitha Baiju’s popularity soars after Premalu: ‘ప్రేమలు’ లాంటి డబ్బింగ్ చిత్రంతో సౌత్ మొత్తం రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకున్న మలయాళ కుట్టీ ‘మమితా బైజు’. మాలీవుడ్‌లో 15 సినిమాలు చేసినా రాని లక్.. ప్రేమలుతో దక్కడంతో దాన్ని క్యాష్ చేసుకుని పనిలో బిజీ అయ్యారు. తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాకపోవడంతో.. పొరుగున ఉన్న కోలీవుడ్‌పై మమితా ఫోకస్ పెట్టారు. రెబల్ దెబ్బేసినా.. డ్యూడ్ హిట్‌తో అమ్మడి పాపులారిటీ స్కైని తాకింది. యూత్ అటెన్షన్ గ్రాబ్ చేయడంలో సక్సెస్ కావడంతో.. తమిళ్ ఫిల్మ్ మేకర్స్ మమితా కాల్షీట్స్ కోసం క్యూ కట్టారు.
ప్రేమలు తర్వాత మంచి ఆఫర్స్ వస్తాయని ఊహించిందీ కానీ.. ఏకంగా స్టార్స్ హీరోలైన విజయ్ దళపతి, సూర్య, ధనుష్‌లతో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు మమితా బైజు. విజయ్ జననాయగన్‌తో పాటు సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్, ధనుష్ కరలో నటిస్తున్నారు. అదే సమయంలో సెలక్టివ్ సబ్జెక్ట్స్ చూజ్ చేసుకుంటూ.. మూవీ మూవీకి వేరియేషన్ చూపిస్తూ.. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎక్స్ ప్లోర్ చేస్తున్నారు.
Also Read
Also Read: BCCI Revenue: ఆర్ఆర్, ఆర్‌సీబీల భారీ డీల్‌లు.. బీసీసీఐకి ఎన్ని కోట్ల లాభమో తెలుసా?
జన నాయగన్‌లో విజయ్ దళపతి కూతురిగా.. స్ట్రాంగ్ గర్ల్ రోల్ మమితా బైజు చేస్తున్నారు. సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్‌లో పూర్తి కాంట్రాస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు. తన కన్నా 20 ఏళ్ల పెద్దయిన వ్యక్తి ప్రేమలో పడి, అతడి లవ్ కోసం పరితపించిపోయే నాటీగర్ల్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఇక ధనుష్ కరలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా, ఫక్తు డీ గ్లామర్ రోల్ చేయబోతున్నారు. విష్ణు విశాల్ ఇరుండు వానం ప్యూర్ లవ్ స్టోరీగా రాబోతుంది. ఇలా డిఫరెంట్ షేడ్స్‌ను చూపిస్తూ.. ఏ పాత్రకైనా తాను ఫిట్ అవ్వగలనని మమితా ఫ్రూవ్ చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..