Mohabbat: ఆకట్టుకుంటున్న జెన్-జీ లవ్ స్టోరీ ఫస్ట్ లుక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న సరికొత్త పాన్-ఇండియా చిత్రం *‘మొహబ్బత్’. సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక శుక్రవారం నాడు హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు చిన్న శ్రీశైలం యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు బ్లెస్సింగ్స్ అందించారు. ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ క్లాప్ కొట్టగా, చిత్ర నిర్మాత అఫ్రోజ్ షేక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం నవీన్ యాదవ్ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా లాంచ్ చేశారు.
ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘‘మొహబ్బత్’ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. నిర్మాత అఫ్రోజ్ కొత్త వారికి మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. సినీ కార్మికుల కష్టాలు నాకు తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా సినిమాల్ని నిర్మిస్తూనే ఉంటారు. పాన్ ఇండియాగా రాబోతున్న ఈ సినిమా మంచి విజయం దక్కించుకోవాలి. దర్శకుడు మ్యాక్కి ఈ చిత్రంతో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
Also Read
- Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
- 'Varanasi' Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు 'వారణాసి' మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
- Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
- Jason Sanjay: "ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే" డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
చిత్ర దర్శకుడు సలీమ్ మాలిక్ (మ్యాక్) మాట్లాడుతూ.. ‘‘నిర్మాత అఫ్రోజ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ‘మొహబ్బత్’ను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఎమోషనల్ యూత్ ఫుల్ జెన్ జీ (Gen-Z) చిత్రంగా ‘మొహబ్బత్’ రానుంది. త్వరలోనే మా సినిమా పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అని తెలిపారు. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, సాత్విక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, వైఎస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భాష్యశ్రీ సాహిత్యాలు అందిస్తున్న ఈ చిత్రానికి ఝాషువా యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
-
Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
-
Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
-
Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
-
Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!