సమంత ప్రస్తుతం హీరోయిన్‌గా వరుస సినిమాలు చేయడం లేదు, కానీ నిర్మాతగా బిజీగా ఉండాలని ప్రయత్నిస్తోంది. ఇటీవల ‘శుభం’ అనే సినిమాతో నిర్మాతగా మారిన ఆమె, ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వెకేషన్‌కు వెళ్లింది. తాజాగా, ఆమె తన వెకేషన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఒక ఫోటోలో ఆమె మోనోకినీ ధరించి స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తుండగా, మరో ఫోటోలో రైఫిల్ పట్టుకుని కనిపిస్తోంది. Also Read: Thuglife : థగ్…