Samantha: హే సామ్.. ఏంటి ఇలా తయారయ్యావ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. టాలీవుడ్, కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి తనకంటూ మంచి స్టార్ డమ్ ఏర్పర్చుకుంది. సమంత ఊ అనాలేగానీ ఇప్పటికీ చేతినిండా సినిమాలే సినిమాలు. కానీ ఆమె మాత్రం ఒకప్పటిలా సినిమాలు చేయట్లేదు..? వరుసగా అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలు ఉన్నా కూడా. కావాలనే సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది. ఆమె ఇటీవల ‘సిటాడెల్:హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించి ఆకట్టుకుంది. ఇక తాజాగా, సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
Lavanya : నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి మరోసారి లావణ్య
Also Read
ఇందులో ఆమె షార్ట్ హెయిర్‌తో బాబ్ కట్ చేయించుకుని కనిపించింది. ఈ క్రమంలోనే జుట్టు మొత్తాన్ని ఒకే సైడ్‌కు పెట్టి ఫొటోకు పోజులిచ్చింది. ఇక బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఉన్న ఆమె ట్రెండీగా దర్శనమిచ్చింది. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం ఆమె చాలా బాగుందని కామెంట్లు పెడుతుండగా మరికొందరు ఇంకో అమీ జాక్సన్‌లా తయారవుతున్నావు ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఆమె అభిమానులు మాత్రం అది జీక్యూ ఇండియా అనే మ్యాగజైన్ కోసమే ఈ ఫొటోషూట్ చేసిందని అంటున్నారు. ఇక ప్రస్తుతం సమంత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!