Samantha : నా బాడీ సహకరించడం లేదు.. మొత్తానికి బయటపడిన సామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు క్యూట్ గర్ల్ ఇమేజ్‌తో మొదలై, నేడు పాన్-ఇండియా లెవెల్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. తెలుగు, తమిళ భాషల్లో వరుస హిట్ సినిమాలు అందిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె, ఎమోషనల్ రోల్స్, లవ్ స్టోరీస్, యాక్షన్ డ్రామాల వరకు విభిన్నమైన పాత్రలో నటించి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. కేవలం నటనలోనే కాదు, ఫ్యాషన్ స్టైల్‌లోనూ, సోషల్ మీడియా యాక్టివిటీలోనూ సమంత ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా తాజాగా తను తక్కువ సినిమాలు చేయడానికి గల కారణం పంచుకుంది సామ్..
Also Read : ShahRukh Khan : సర్జరీ తర్వాత ఫ్యాన్స్‌కు.. షారుక్‌ఖాన్ స్పెషల్ మెసేజ్
Also Read
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
- G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
- Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
తాజాగా ‘గ్రాజియా ఇండియా’ కవర్‌పేజీపై మెరిసిన ఆమె, అందులో ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవితం, కెరీర్, ఆరోగ్యం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “ఎన్ని సినిమాలు చేశారన్నది కాదు.. మనం చేసిన చిత్రాల నాణ్యతే ముఖ్యమని నేను ఎప్పుడు నమ్ముతాను. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ప్రయాణం చేస్తూ ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాను. గతంతో పోలిస్తే నాలో చాలా మార్పు వచ్చింది. ఫిట్‌నెస్, సినిమాలు రెండింటిపైనా సమానంగా దృష్టి పెడుతున్నాను. నేను చేసిన ప్రాజెక్ట్‌లు గుర్తింపు కోసం కాకుండా నా మనసుకు దగ్గరగా ఉన్న కథలే’’ అని సమంత అన్నారు. తన వర్క్ ప్లానింగ్‌లో మార్పు చేసుకున్న విషయాన్ని కూడా ఆమె స్పష్టంచేశారు.. “ఇకపై తక్కువ సినిమాలు చేస్తాను. శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాను. ఒకేసారి ఐదు ప్రాజెక్ట్‌లు చేయడం ఇక జరగదు. నా శరీరం చెప్పేది వినడం నేర్చుకున్నా. పనిని తగ్గించినా.. ప్రేక్షకుల మనసుకు నచ్చే మంచి ప్రాజెక్ట్‌లతోనే ముందుకు వస్తాను. సంఖ్య తగ్గినా, నాణ్యత మాత్రం కచ్చితంగా పెరుగుతుంది’’ అని తెలిపారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!