Salman Khan: సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే న్యూస్.. యనిమల్ ను మించే సినిమా ఫిక్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేసింది రెండే సినిమాలు అయినా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ గుర్తుపట్టేలా ఆ సినిమాలు డైరెక్ట్ చేయడంలో సందీప్ రెడ్డి వంగా నిష్ణాతుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముందుగా తెలుగులో అర్జున్ రెడ్డి అనే సినిమా చేసి దాన్నే హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తర్వాత రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమా చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సినిమా బాలేదని కొంతమంది, స్త్రీలను తప్పుగా చూపించారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే సినిమాకి బ్రహ్మరథం పట్టిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా 1000 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లతోపాటు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల మేర డబ్బులు తెచ్చి పెట్టిన ఈ యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వల్ల ఎవరితో సినిమా చేస్తాడా అనే విషయం మీద అనేక చర్చలు జరుగుతున్నాయి.
Also Read; Dhanush -Nag: మళ్లీ డాన్ అవుతున్న నాగ్.. ఇంట్రస్టింగ్ టైటిల్ ఫిక్స్
Also Read
- Ajay Bhupathi: "శ్రీనివాస మంగాపురం" ఆడియో బ్లాక్‌బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
- Save The Tigers Season 3: ఆ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’.. ‘సేవ్ ది టైగర్స్ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్!
- Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
- Bobby Deol: వైభవ్ బ్యాటింగ్‌కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. 'దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు'!
నిజానికి ముందుగానే ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేయడానికి అంతా సిద్ధమైంది. కానీ ప్రభాస్ ఇప్పట్లో షూటింగ్లో పాల్గొనలేక పోతున్న నేపద్యంలో సందీప్ రెడ్డి వేరే కథల సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఆయన సల్మాన్ ఖాన్ కోసం ఒక డార్క్ క్రైమ్ థ్రిల్లర్ కథ రాసుకొని సల్మాన్ కి కథ చెప్పడంతో అది ఆయనకు బాగా నచ్చిందని ఈ సినిమా కచ్చితంగా చేయాలని సల్మాన్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో సల్మాన్ అభిమానులు అయితే ఇప్పుడు పండగ చేసుకునేలా కనిపిస్తున్నారు. ఎందుకంటే సల్మాన్ ఖాన్ కి సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలం అయింది. ఈ నేపథ్యంలో యానిమల్ తర్వాత యానిమల్ ను మించేలాంటి కథతో సందీప్ రెడ్డి కచ్చితంగా వస్తాడని, తమ హీరోకి పాత బ్రేకింగ్ హిట్ ఇస్తాడని వారంతా నమ్ముతున్నారు. అయితే ఇది ప్రచారమే కాగా నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది అధికార ప్రకటన వస్తేగానీ చెప్పలేం.
తాజావార్తలు
-
Ajay Bhupathi: “శ్రీనివాస మంగాపురం” ఆడియో బ్లాక్‌బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
-
BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
-
NSE Trading Hours Change: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సమయం మార్పు.. ఎన్ఎస్ఈ కీలక ప్రకటన!
-
Cuba vs America: క్యూబాలో నాయకత్వ మార్పు? ఫిడెల్ కాస్ట్రో కుమార్తె సంచలన వ్యాఖ్యలు!
-
Lashkar-e-Taiba: భారత్‌ను టార్గెట్ చేస్తూ బార్డర్ల కొత్త ఉగ్ర కోట.. నిఘా వర్గాల చేతికి లష్కర్ సీక్రెట్ మ్యాప్!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..