సాయి తేజ్ నెక్స్ట్ మూవీ… అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అక్టోబర్ లో యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. ఆ తరువాత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. చాలా రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సాయి తేజ్ ఇటీవల మెగా ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆయన పూర్తిగా కోలుకున్నట్లు తెలిసింది. అయితే తాజాగా ఓ డైరెక్టర్ సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్ తో పాటు ఆయన నెక్స్ట్ సినిమా గురించి కూడా వెల్లడించారు. డైరెక్టర్ మారుతీ ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి తేజ్ ను తాను కలిశానని, ఆయన ఆరోగ్యం ఇంతకుముందు కన్నా మెరుగ్గా ఉందని, ప్రస్తుతం హుషారుగా ఉన్నారని వెల్లడించారు. అంతేకాదు త్వరలోనే తామిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోందని, స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉందని వెల్లడించారు. కాగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన “మంచి రోజులొచ్చాయి” చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందనే వచ్చింది. ఇప్పుడు గోపీచంద్, రాశి ఖన్నా జంటగా ‘పక్కా కమర్షియల్’ సినిమాను రూపొందిస్తున్నారు మారుతీ.
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!